పంచాంగం

10 డిసెంబర్ 2025 – దృగ్గణిత పంచాంగం

blank

శ్రీ రామ జయరామ జయజయర

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు – మార్గశిర మాసం – కృష్ణపక్షం

తిథి: షష్ఠి మ. 01:46 వరకు, తదుపరి సప్తమి
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: మఖ రా. 02:44 వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి (పుబ్బ)
యోగం: వైధృతి మ. 12:46 వరకు, తదుపరి విష్కుంబ
కరణం: వణిజ మ. 01:46 వరకు, భద్ర రా. 01:45 వరకు, తదుపరి బవ


ॐ సాధారణ శుభసమయాలు

ఉదయం 09:00 – 10:00
సాయంత్రం 04:00 – 05:00

అమృతకాలం: రాత్రి 12:18 – 01:55
అభిజిత్ ముహూర్తం: లేదు


అశుభకాలాలు

వర్జ్యం: మ. 02:33 – 04:11
దుర్ముహూర్తం: ప. 11:38 – 12:23
రాహుకాలం: మ. 12:00 – 01:24
గుళికకాళం: ఉ. 10:37 – 12:00
యమగండం: ఉ. 07:49 – 09:13
ప్రయాణశూలం: ఉత్తర దిక్కుకు అనుకూలం కాదు


వైదిక విషయాలు

ప్రాతఃకాలం: ఉ. 06:25 – 08:39
సంగవ కాలం: 08:39 – 10:53
మధ్యాహ్న కాలం: 10:53 – 01:07
అపరాహ్న కాలం: 01:07 – 03:21
సాయంకాలం: 03:21 – 05:35
ప్రదోషకాలం: 05:35 – 08:09
** రాత్రికాలం**: 08:09 – 11:35
నిశీధి: 11:35 – 12:26
బ్రాహ్మీ ముహూర్తం: 04:43 – 05:34
ఆబ్ధిక తిథి: మార్గశిర బహుళ షష్ఠి


సూర్యోదయ–అస్తమయాలు

విజయవాడ: ఉ. 06:25 | సా. 05:35
హైదరాబాద్: ఉ. 06:36 | సా. 05:43

సూర్యరాశి: వృశ్చికం
చంద్రరాశి: సింహం

వాసు ముక్తినూతలపాటి — ఫోన్: 99497 22792


శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు —

ధీర్ఘాయుష్మాన్ భవః — శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు | సర్వేజనాః సుఖినో భవంతుః

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ