పంచాంగము – 26.09.2025

🪔 శ్రీ యజ్ఞాపద్మనాభాయ నమః 🪔
📌 కాల గణన
- కలియుగం: 5127
- విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త
- శక సంవత్సరం: 1947 విశ్వావసు
- ఆయనం: దక్షిణాయణం
- ఋతువు: శరద్
- మాసం: ఆశ్వీయుజ
- పక్షం: శుక్ల పక్షం
🕉️ తిథి & నక్షత్రం
- తిథి: చవితి ఉదయం 06:35 వరకు → తరువాత పంచమి
- నక్షత్రం: విశాఖ రాత్రి 08:27 వరకు → తరువాత అనూరాధ
- యోగం: విష్కుంభ రా.10:51 వరకు → తరువాత ప్రీతి
- కరణం:
- భద్ర ఉదయం 06:35 వరకు
- బవ రా.07:39 వరకు
- తరువాత బాలవ
⏰ కాలాలు
- వర్జ్యం: రా.12:51 – 02:36
- దుర్ముహూర్తం: ఉ.08:30 – 09:18, ప.12:31 – 01:20
- రాహుకాలం: ఉ.10:36 – 12:07
- గుళికకారం: ఉ.07:35 – 09:06
- యమగండం: ప.03:08 – 04:38
- అభిజిత్ ముహూర్తం: 11:43 – 12:31
☀️ గ్రహ గణన
- సూర్యోదయం: 06:05
- సూర్యాస్తమయం: 06:08
- చంద్రోదయం: ఉదయం 09:35
- చంద్రాస్తమయం: రాత్రి 08:54
- సూర్య సంచార రాశి: కన్య
- చంద్ర సంచార రాశి: తుల
- దిశశూలం: పశ్చిమం
🎉 ఈరోజు పర్వదినాలు
- 🎋 లలితా పంచమి
- 🎍 లలితా గౌరీ వ్రతం
- 🌾 ఉపాంగ పంచమి
- 🏳️ శుక మహర్షి జయంతి
- 🎍 శాంతి పంచమి
- 🏳️ రాష్ట్రసంత్ జనార్ధన స్వామి జయంతి
- 🚩 శ్రీ విద్యావాచస్పతితీర్థ జయంతి
- 🎊 పంచరాత్రోత్సవారంభం
