రాశి ఫలితాలు

27-09-2025 • శనివారం • రాశి ఫలితాలు

blank

♈ మేషం

  • స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
  • వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
  • వృత్తి, వ్యాపారాలలో ఊహించని అవరోధాలు.
  • ఉద్యోగస్తులకు అదనపు పనిభారం.
  • నిరుద్యోగుల శ్రమ వృధా అవుతుంది.
  • ఆర్థికంగా ఆశించిన ఫలితం ఉండదు.

♉ వృషభం

  • చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
  • స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు.
  • వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
  • ఉద్యోగస్తులకు జీతభత్యాల శుభవార్తలు.
  • జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేస్తారు.

♊ మిధునం

  • ఉద్యోగాలలో పనితీరు అందరిని ఆకట్టుకుంటుంది.
  • స్నేహితుల సహకారంతో రుణసమస్యల పరిష్కారం.
  • సోదరులతో వివాదాలు తీరుతాయి.
  • వ్యాపారాలకు అనుకూల వాతావరణం.
  • నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

♋ కర్కాటకం

  • వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
  • కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.
  • కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.
  • ఉద్యోగ వాతావరణం ప్రతికూలం.
  • సంతాన ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

♌ సింహం

  • నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
  • సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు.
  • వృథా ఖర్చులపై పునరాలోచన అవసరం.
  • కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.
  • ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.
  • దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

♍ కన్య

  • అనుకున్న పనులు విజయవంతమవుతాయి.
  • సమాజంలో గౌరవం పెరుగుతుంది.
  • ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
  • వ్యాపారానికి కొత్త పెట్టుబడులు వస్తాయి.
  • ఉద్యోగాలలో ఒత్తిడి నుండి ఉపశమనం.
  • పాత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

♎ తుల

  • నేత్ర అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
  • ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు.
  • గృహంలో కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది.
  • వ్యాపార లాభాల కోసం ఎక్కువ కష్టపడాలి.
  • ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త అవసరం.

♏ వృశ్చికం

  • ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా ఉంటాయి.
  • ఇంటి బయట అనుకూల వాతావరణం.
  • కుటుంబ సహకారంతో కార్యక్రమాలు పూర్తి.
  • వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు వస్తాయి.
  • ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు.

♐ ధనస్సు

  • సోదరులతో స్థిరాస్తి వివాదాలు.
  • వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం.
  • నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
  • ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి.
  • వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

♑ మకరం

  • ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి అవుతాయి.
  • కొత్త వాహన కొనుగోలు యోచనలు ఫలిస్తాయి.
  • వ్యాపారాలు పుంజుకుంటాయి.
  • ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
  • ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు.

♒ కుంభం

  • నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
  • చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు.
  • భూ క్రయవిక్రయాలు అనుకూలం.
  • వ్యాపారాలలో ఉత్సాహంగా లాభాలు పొందుతారు.
  • పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

♓ మీనం

  • ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి.
  • బంధుమిత్రులతో వివాదాలు.
  • కొత్త వ్యాపార పెట్టుబడులపై ఆలోచన అవసరం.
  • ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు.
  • వృథా ఖర్చులు పెరుగుతాయి.

🌸 శుభం భూయాత్ 🌸

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు