blank పంచాంగం

31 జూలై 2025 – దృగ్గణిత పంచాంగం

  • July 31, 2025
  • 0 Comments

ఓం నమో నారాయణాయ | నమః శివాయ శ్రీ రామ జయరామ జయజయరామ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – దక్షిణాయనం ఋతువు: వర్ష ఋతువుమాసం: శ్రావణమాసంపక్షం: శుక్లపక్షంతిథి: సప్తమి రాత్రి 04:58 వరకు, తదుపరి అష్టమివారం: గురువారంనక్షత్రం: చిత్తా రాత్రి 12:41 వరకు, తదుపరి స్వాతియోగం: సాధ్య రాత్రి 04:32 వరకు, తదుపరి శుభకరణం: గరజి మధ్యాహ్నం 03:47 వరకు, తదుపరి వణజి రా. 04:58, అనంతరం భద్ర శుభ సమయాలు ఉదయం: 11:00 […]

blank రాశి ఫలితాలు

31-07-2025 / గురువారం / రాశి ఫలితాలు

  • July 31, 2025
  • 0 Comments

🌟 మేషం (Aries) 🌿 వృషభం (Taurus) 🌬 మిధునం (Gemini) 🌊 కర్కాటకం (Cancer) 🔥 సింహం (Leo) 🌾 కన్య (Virgo) ⚖ తుల (Libra) 🦂 వృశ్చికం (Scorpio) 🏹 ధనస్సు (Sagittarius) 🪙 మకరం (Capricorn) 🌬 కుంభం (Aquarius) 🐟 మీనం (Pisces) నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధన సమస్యలు తొలగుతాయి. లాభదాయకమైన కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ యత్నాలు […]

blank పంచాంగం

30 జూలై 2025 – పంచాంగము

  • July 30, 2025
  • 0 Comments

ఓం నమో నారాయణాయ | నమః శివాయశ్రీరామ జయరామ జయజయరామదృక్కణిత పంచాంగము శుభోదయం – నేటి పంచాంగ వివరాలు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరందక్షిణాయనం | వర్ష ఋతువు | శ్రావణ మాసం | శుక్ల పక్షం తిథి:షష్ఠి రా 02:41 వరకు → తరువాత సప్తమి వారం:బుధవారం (సౌమ్య వాసరే) నక్షత్రం:హస్త రా 09:53 వరకు → తరువాత చిత్తా యోగం:సిద్ధ రా 03:40 వరకు → తరువాత సాధ్య కరణం:కౌలవ మ 01:40 […]

blank రాశి ఫలితాలు

30-07-2025 / బుధవారం / రాశి ఫలితాలు———————————————————

  • July 30, 2025
  • 0 Comments

మేషం వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వృషభం ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. […]

blank హిందూమతం

కో లివింగ్ డేంజర్ కాలింగ్

  • July 30, 2025
  • 0 Comments

కాలానుగుణంగా తనను తాను మార్చుకొనే మన హైదరాబాద్లో ఓ సరికొత్త ట్రెండ్ వేగంగా దూసుకెళ్తాంది. అదే కో-లివింగ్ కల్చర్. విదేశాల నుంచి ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పుణె,హైదరాబాద్ బెంగళూరు,విశాఖపట్నం, చెన్నెలకు విస్తరించిన ఈ కల్చర్ నేడు భాగ్యనగరానికి కూడా పాకింది. తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం రాజకీయ రచ్చకు, సామాజిక చర్చకు దారితీస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ విధానంపై ఇటీవల కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం […]

blank పండుగలు

నేడు గరుడ పంచమి

  • July 30, 2025
  • 0 Comments

శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో ” గరుడ పంచమి” ఒకటి. “గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు”. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో ” ఉచ్పైశ్రవం” అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత […]

blank సంప్రదాయాలు

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.

  • July 28, 2025
  • 0 Comments

పూర్వ పద్ధతి పంచాంగం. తేదీ 28.07.2025సోమ వారం (ఇందు వాసరే)గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు. మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ కృమహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండేమేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ […]

blank ఆధ్యాత్మికత

ఐశ్వర్యం వృద్ధి చెందాలంటే – లక్ష్మీదేవి స్థిర నివాసానికి త్రివిధ ఆధారాలు

  • July 28, 2025
  • 0 Comments

శ్రీ దేవీ భాగవతంలో లక్ష్మీదేవి ఇలా పేర్కొంది –“నా స్థిర నివాసం కోసం నేను మూడు ముఖ్యమైన చోట్లను చూస్తాను. ఈ మూడు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది.”అవి ఏమిటంటే: 1. తులసి చెట్టు సంరక్షణ ఇంట్లో తులసి చెట్టు ఎండిపోతుందనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే దానిని మార్పిడి చేయాలి.తులసిని శ్రద్ధగా పెంచాలి. తులసి చెట్టు ఆరోగ్యంగా ఉండేలా కాపాడాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి మొదటి నిదర్శనం. 2. బ్రాహ్మణ సేవ & వేదస్మరణ ఇల్లులో బ్రాహ్మణ […]

blank జీవనశైలి

నైతికత

  • July 28, 2025
  • 0 Comments

మన జీవితంలో మనం వయసు పరంగా ఎదుగుతున్నప్పుడు మనకు ఇది మంచి పనో ఇది చెడ్డ పనో అనుకోకుండానే, ఏమాత్రం ఆలోచించకుండానే చాలావరకు తెలిసిపోతుంది. అయితే కొన్నివిషయాల్లో మాత్రం మెదడు, మనస్సు పెట్టి కాస్త ఆలోచించవలసి వస్తుంది. సాధారణంగా, మనిషి తనకంటే తెలివైనవారిని, గొప్పవారిని, పెద్దవాళ్లని చూసి భయపడతాడు. ప్రతి మనిషి భయపడేది సమాజానికి, పోలీసులకు, కోర్టులకు, కేసులకు. అందుకే తప్పని తెలిసినా, అబద్ధాలు ఆడడానికి సిద్ధపడి, ఆ టైమ్‌లో రాబోయే ఆపదనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీని […]

blank రాశి ఫలితాలు

28-07-2025 | సోమవారం | రాశి ఫలితాలు

  • July 28, 2025
  • 0 Comments

శ్రీ గురుభ్యో నమఃముక్తినూతలపాటి వాసు మేషంకుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు మారుమూలంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు జరగవచ్చు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృషభంఅనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగాలలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు అవసరం. విలువైన వస్తువుల కొనుగోలు సాధ్యమవుతుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుతాయి. […]