ఆదివారం శుభోదయం – జీవిత పాఠాలు
ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి కరుణాకటాక్షాలతో,మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండిన నూరేళ్ళు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాభినందనలు. 💐🌹🍇🥭🍫 📅 31-08-2025 (ఆదివారం) 🌿 ఈ రోజు AVB మంచి మాటలు 🌿 ✨ ఈ ఆదివారం మీకు శుభం, శాంతి, సంతోషం కలగాలని ఆశిస్తున్నాను ✨

