blank పంచాంగం

29 ఆగస్టు 2025 – శుక్రవారం దృగ్గణిత పంచాంగం

  • August 29, 2025
  • 0 Comments

🕉️ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం • వర్షఋతువు • భాద్రపద మాసం • శుక్లపక్షం 👉 శుభ సమయాలు 💫 అశుభ సమయాలు 🌺 వైదిక కాల విభజన ☀️ సూర్యోదయాస్తమయాలు సూర్యరాశి : సింహం ♌ | చంద్రరాశి : తుల ⚖️ 🙏 శుభాకాంక్షలు ఈ రోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నఆత్మీయులకు హృదయపూర్వక శుభాశీస్సులు 💐ధీర్ఘాయుష్మాన్ భవః – శివరామ గోవింద నారాయణ మహాదేవశుభమస్తు • సర్వేజనాః […]

blank రాశి ఫలితాలు

29-08-2025 / శుక్రవారం / రాశి ఫలితాలు 🌟

  • August 29, 2025
  • 0 Comments

♈ మేషం సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో చికాకులు తప్పవు. ♉ వృషభం ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సమాజంలో గౌరవం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం పొందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన […]

blank జీవనశైలి

వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన పాఠాలు

  • August 27, 2025
  • 0 Comments

వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు.ఏ పని ప్రారంభించినా ముందుగా ఆయనను పూజిస్తే, ఆ పనిలో అవరోధాలు తొలగుతాయని నమ్మకం. అందుకే ప్రతి శుభకార్యం వినాయక పూజతోనే మొదలవుతుంది. కానీ కేవలం పూజతోనే ఆగిపోకుండా, ఆయన జీవితం మనకు చూపించిన విలువలను మనం నిత్యజీవితంలో ఆచరించడం ముఖ్యమైంది. ఇప్పుడు వినాయకుడి జీవితంలో మనం ప్రేరణ పొందాల్సిన 5 ముఖ్యమైన గుణాలు చూద్దాం. 1. విధి నిర్వహణకు ప్రాణం పెట్టడం పార్వతీదేవి గణేశుని సృష్టించి ఇంటికి కాపలాగా ఉంచుతుంది. అప్పుడు శివుడు […]

Ganapati Tattva: The Spiritual Essence of the Lord of Ganas ఆధ్యాత్మికత

గణపతి తత్త్వం – గణపతి అంటే ఎవరు?

  • August 27, 2025
  • 0 Comments

శాస్త్రాలు చెప్పిన గణపతి తత్వం లోతైనది, గంభీరమైనది.మన దేహ నిర్మాణానికి ఎనిమిది ముఖ్యమైన అంగాలు ఆధారం. వాటిని పుర్యష్టకం అని అంటారు. 1. పంచ జ్ఞానేంద్రియాలు 2. పంచ కర్మేంద్రియాలు 3. పంచభూతములు 4. పంచప్రాణములు 5 నుండి 8 వరకు పుర్యష్టకమే గణం ఈ ఎనిమిది అంగాల సమాహారమే మన శరీరం. శాస్త్రంలో దానిని “పురము” అంటారు.అందువల్ల ఈ ఎనిమిది అంగాల సమూహం పుర్యష్టకం అని ప్రసిద్ధి చెందింది. ఈ పుర్యష్టకం (మన దేహమే) గణం.దీనికి […]

వినాయక చవితి శుభాకాంక్షలు పండుగలు

వినాయక చవితి శుభాకాంక్షలు

  • August 27, 2025
  • 0 Comments

పార్వతీ పరమేశ్వరుల ప్రధమ పుత్రుడైన శ్రీ వినాయకుడు అవతరించిన పవిత్ర దినం నేడు.భక్తులందరూ ఆయన్ని విశ్వాసంతో పూజించుకుంటారు. శ్రీ పార్వతీదేవి ప్రతిష్టించినప్పటి నుండి వినాయకుడు భక్తులలో విశ్వాసం కలిగించే విఘ్ననాయకుడు అయ్యాడు.పెద్ద బొజ్జ, అనేక అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని బుద్ధి, యుక్తి, ధైర్యంతో ఎదుర్కొని, ఆది దేవుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఏ శుభకార్యం అయినా మొదట ఆయన పూజతోనే ఆరంభం కావడం ఆయన్ను విశ్వవ్యాప్తుడిని చేసింది.భారతదేశం మాత్రమే కాకుండా ఖండాంతరాలలో కూడా వినాయకచవితిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ పండుగ […]

blank రాశి ఫలితాలు

26-08-2025 / మంగళవారం / రాశి ఫలితాలు

  • August 26, 2025
  • 0 Comments

మేషం (Aries) ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. వృషభం (Taurus) దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడటానికి కొత్త రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. మిథునం (Gemini) […]

blank పంచాంగం

దృగ్గణిత పంచాంగం – 26 ఆగస్టు 2025 (మంగళవారం)

  • August 26, 2025
  • 0 Comments

🌿 దిన విశేషాలు 🌸 సాధారణ శుభ సమయాలు అమృతకాలం : రా.11.30 – 01.15అభిజిత్ ముహూర్తం : ప.11.44 – 12.34 ✨ అశుభ కాలాలు 🪔 వైదిక కాలమానం 🌞 సూర్యోదయాస్తమయాలు 🙏 శుభాకాంక్షలు ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.ధీర్ఘాయుష్మాన్ భవః – శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు।సర్వేజనాః సుఖినోభవంతుః।

blank స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

వినాయకుని విశిష్టత

  • August 26, 2025
  • 0 Comments

ప్రతి శుభకార్యానికి ముందు అడ్డంకులు తొలగించుటకై గణపతి పూజ చేస్తారు. లక్ష్యం: పూజలో భాగాలు: ఎప్పుడు చేస్తారు:శుభకార్యాలు (వివాహం, గృహప్రవేశం, విద్యారంభం, యాత్ర, వ్యాపారారంభం) మొదలైన ప్రతి ప్రారంభంలో. వరసిద్ధి వినాయక పూజ ప్రత్యేకత:ఇది ఒక ప్రత్యేక వ్రతం / నియమ పూజ. లక్ష్యం:మనసులో కోరుకున్న వరం (వివాహం, సంతానం, ఉద్యోగం, సంపద, వ్యాధి నివారణ) సిద్ధించడం.అందుకే దీనికి “వరసిద్ధి” అనే పేరు వచ్చింది. విధానం: ప్రత్యేకంగా:భాద్రపద శుక్ల చవితి (వినాయక చవితి) రోజున చేసే వ్రతం […]

The Philosophy and Significance of Ganapati Worship – Special Article by Dr. Samavedam Shanmukha Sharma ఆధ్యాత్మికత

గణపతితత్వం

  • August 26, 2025
  • 0 Comments

పూజ్యగురుదేవులు సమన్వయ సరస్వతి ధార్మికతపస్వి డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం శణ్ముఖశర్మ గారి వినాయక చవితి ప్రత్యేక వ్యాసం గణపతి స్వరూప తత్వం ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, బలం — ఈ నాలుగు తత్వాల ఈశ్వరత్వమే గణపతి స్వరూపం.గణపతి ఆరాధన వల్ల ఈ నాలుగూ లభిస్తాయని పురాణాలు, ఆగమాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. భూతత్వాలలో పృథ్వీ తత్వమే ప్రధానం. యోగ, ఉపాసన తత్వాల పరంగా భూ రూపమైన పరమేశ్వర తత్వమే గణేశుడు.దైవాన్ని మట్టి రూపంలో పూజించడంలో ఉన్న ప్రత్యేకత కూడా […]

blank ఆలయాలు

కాణిపాకం వరసిద్ధి వినాయకుని స్థల మహిమ

  • August 26, 2025
  • 0 Comments

వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సత్య ప్రమాణాల దేవుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడుగా ప్రసిద్ధి చెందాడు.స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని విశ్వాసం ఉంది. తాగుడు, జూదం వంటి వ్యసనాలకు బానిసలైన వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, బాహుదా నది ఒడ్డున ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం […]