29–11–2025, శనివారం — రాశి ఫలితాలు
మేషం ♈ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. నూతన ఋణాలు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. వృథా ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదాపడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. వృషభం ♉ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. ప్రతి రంగంలోనూ ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితులతో సఖ్యత బలపడుతుంది. విలువైన వస్తువులు, వాహనాల కొనుగోలు సాద్యమవుతుంది. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వేగంగా […]

