72 Yaksha Prashnas and the Answers of Dharmaraja సమాచారం మరియు సేకరణ

72 యక్ష ప్రశ్నలు – ధర్మరాజు సమాధానాలు

  • December 23, 2025
  • 0 Comments

మహాభారతంలో యక్ష–ధర్మరాజ సంవాదంభారతీయ ధర్మతత్వానికి అద్దంపట్టే అపూర్వ ఘట్టం.ఈ 72 ప్రశ్నలు జీవన సారాన్ని, ధర్మ స్వరూపాన్నిసూటిగా, లోతుగా తెలియజేస్తాయి. యక్ష ప్రశ్నలు – ధర్మరాజు జవాబులు సారాంశం ఈ 72 ప్రశ్నలుమనిషికి జీవన మార్గదర్శకాలు.ధర్మం, సంయమనం, సమత్వంఇవే సత్యమైన సంపదలు అనిధర్మరాజు స్పష్టంగా తెలియజేస్తాడు.

Daily Sankalpam & Panchangam Details స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

  • December 23, 2025
  • 0 Comments

పూర్వ పద్ధతి పంచాంగం తేది: 23-12-2025వారం: మంగళవారం (భౌమ వాసరే) గమనిక ఇక్కడ ఇవ్వబడిన సంకల్పముమా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. మీరు ఉన్న ప్రదేశం,మీ గురువు ద్వారా నేర్చుకున్న సంప్రదాయం ప్రకారంఅవసరమైన మార్పులు చేసుకోవచ్చును. సంకల్పం (సంధ్యావందనం కొరకు) శుభాభ్యుదయార్థంచ,శుభే శోభనే ముహూర్తే,శ్రీ మహావిష్ణు రాజ్ఞేయా ప్రవర్తమానస్య,అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే,శ్వేత వరాహ కల్పే,వైవస్వత మన్వంతరే,కలియుగే ప్రధమపాదే,జంబూద్వీపే భరతవర్షే భరతఖండే,మేరోః దక్షిణ దిగ్భాగే,శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే(హైదరాబాద్ వారికి మాత్రమే),గంగా కావేర్యోర్మధ్య […]

Thiruvembavai – Pasuram 8 కథలు

తిరువెంబావై – ఎనిమిదో పాశురం

  • December 23, 2025
  • 0 Comments

శ్రీ మాణిక్యవాచకులు రచించినశివవ్రత స్తోత్రం – తిరువెంబావై పాశురం – 8 కోళి సిలంబచ్ చిలంబుఙ్ కురుహెంగుంఏళిల్ ఇయంబ ఇయంబుమ్వెణ్ సంగెంగుంకేళిల్ పరంజోది కేళిల్ పరంగరుణైకేళిల్ విళుప్పొరుళ్గళ్ పాడినోం కేట్టిలైయోవాళిఈ తెన్న ఉఱక్కమో వాయ్దిఱవాయ్ఆళియాన్ అన్బుడైమై ఆమాఱుం ఇవ్వాఱోఊళి ముదల్వనాయ్ నిండ్ర ఒరువనై“ఏళైబఙ్ కాళనైయే పాడేలోర్ ఎంబావాయ్!!” అర్థం (తెలుగులో) చెలీ!కోళ్లు కూస్తున్నాయి.అంతటా పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి.సప్తస్వరాల వలె పవిత్రమైన తెల్లటి శంఖారావాలుఆకాశమంతా మార్మోగుతున్నాయి. సర్వాంతర్యామియైన పరంజ్యోతిని,పరమ కరుణాస్వరూపుని,సాటిలేని శ్రేష్ఠమైన తత్త్వాలనుకీర్తిస్తూ మేమంతా పాడుతున్నాము. నీకు ఇవన్నీ […]

Karma and Yajna ఆధ్యాత్మికత

కర్మలు – యజ్ఞములు : అంతరార్థం

  • December 23, 2025
  • 0 Comments

కర్మ చేయడం మనిషి స్వభావం మాత్రమే కాదు — అది తప్పనిసరి విధి. నిజానికి ఏ పని చేయకుండా ఉండటమూ ఒక కర్మగానే పరిగణించబడుతుంది. ఈ కర్మలనే బ్రహ్మదేవుడు యజ్ఞములు అని పిలిచాడు.అంటే, యజ్ఞం ఎంత పవిత్రమైనదో, మనిషి కర్మలు చేయడమూ అంతే పవిత్రమైనది. అయితే —ఈ కర్మలు, యజ్ఞముల అసలైన అంతరార్థం ఏమిటి?దానికి సమాధానాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో స్పష్టంగా తెలియజేస్తాడు. శ్లోకం (భగవద్గీత 3వ అధ్యాయం) సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |అనేన […]

Dhanur Sankramanam ఆధ్యాత్మికత

ధనుస్సంక్రమణం / ధనుర్మాసారంభం

  • December 16, 2025
  • 0 Comments

తిరుప్పావై – 1వ పాశురము శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్రానువాదముతో అవతారిక గోపికలు ఈ వ్రతాచరణకు అనుకూలమైన కాలం మనకు లభించిందని భావించి, ముందుగా ఆ కాలాన్ని స్తుతిస్తున్నారు.ఈ వ్రతాన్ని ఆచరించడానికి అర్హులైనవారు ఎవరో నిర్ణయించుకుంటున్నారు.ఈ వ్రతం ద్వారా తాము పొందదలచుకున్న ఫలం ఏమిటో,ఆ ఫలాన్ని ప్రసాదించగల సాధనం ఏమిటో స్మరిస్తూ,ఈ తొలి పాశురంలో అపార ఆనందంతో తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. తాత్పర్యము ఓహో! ఇది మార్గశిరమాసము.చంద్రకాంతితో నిండిన శుభదినము. ఓ అందమైన ఆభరణాలతో అలంకరింపబడిన […]

ధనుర్మాసం – గోదాదేవి, తిరుప్పావై పాశురాలు, వాటి పరమార్థం ఆధ్యాత్మికత

ధనుర్మాసం – గోదాదేవి, తిరుప్పావై పాశురాలు, వాటి పరమార్థం

  • December 16, 2025
  • 0 Comments

ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభం. భక్తి, తపన, ఆత్మసమర్పణకు ప్రతీక అయిన ఈ మాసంలో గోదాదేవి విరచితమైన తిరుప్పావై పాశురాలకు విశిష్టమైన స్థానం ఉంది. గోదాదేవి ఎవరు? గోదాదేవి (ఆండాళ్) సుమారు 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు అయిన పన్నెండు ఆళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర దివ్యప్రబంధం (4000 పాశురాలు)లో గోదాదేవి పాడిన 30 పాశురాలు అత్యంత విశిష్టమైనవిగా నిలిచాయి. గోదాదేవి తనను తాను రేపల్లెలోని ఒక గొల్లభామగా భావించుకొని, శ్రీకృష్ణుడితో […]

Kambhampati Rajeshwari Murthy ప్రముఖ హిందువులు

రాజేశ్వరి మూర్తి గారు – ఆంధ్రాలో తొలి మహిళా కళాశాల – శ్రీ పద్మావతీ మహిళా కళాశాల, తిరుపతి

  • December 16, 2025
  • 0 Comments

ఒక విద్యా విప్లవ గాథ ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన సంస్థ శ్రీ పద్మావతీ మహిళా కళాశాల (SPW), తిరుపతి. ఈ కళాశాల ఎలా ఆవిర్భవించింది? ఎలా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ విద్యాసంస్థగా ఎదిగింది? అన్నదానికి వెనుక ఒక అసాధారణ మహిళ జీవితం, ఆమె అంకితభావం దాగి ఉంది. స్త్రీ విద్యకు ఎదురైన తొలి అడ్డంకి 1951లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అబ్బాయిల కళాశాలల్లో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ తీర్మానించింది. […]

Sri Kedarnath Ashtaratnamalika స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శ్రీ కేదారనాథ అష్టరత్నమాలికా స్తోత్రం

  • December 16, 2025
  • 0 Comments

1. గౌరీశ మహేశ పరమేశమనిశంకమలాసనేంద్రాదిసంస్తూయమానంవిషమస్థితివార్యకారుణ్యవంతంకేదారనాథం సతతం భజామి ॥ 2. భస్మలేపితవపుషరుద్రాక్షమాలంభవాంధకారహరజ్ఞానదీపోజ్వలంభక్తగణపోషకభవ్యరక్షాకరంకేదారనాథం సతతం భజామి ॥ 3. పాపగణనాశకసలిలగంగాధరంపీతవర్ణాంబరవాసుదేవార్చితంపాకశాసనరవిశశాంకభాసురంకేదారనాథం సతతం భజామి ॥ 4. గంధకుంకుమాంచితవరధవళవర్ణంగంధర్వయక్షకిన్నరసంసేవ్యంగగనసంచారగిరిజాసమేతంకేదారనాథం సతతం భజామి ॥ 5. దహరాకాశచరవరయోగిపుంగవందక్షసువనభంజనమహోగ్రరూపందశకంఠమదదర్పహరపరమాత్మంకేదారనాథం సతతం భజామి ॥ 6. మోహవలయహరసన్మార్గదర్శకంమందస్మితనిత్యవదనాంభోరుహంమేధాబుద్ధిప్రదదక్షిణామూర్తింకేదారనాథం సతతం భజామి ॥ 7. పంచకోశాంతస్థితపంచప్రణవాకృతింపంచతత్త్వసంస్థితభవ్యపంచాననంపంచేంద్రియపాలకవరపాదపంకజంకేదారనాథం సతతం భజామి ॥ 8. అర్ధనీమీలితనేత్రధ్యానమగ్నవిగ్రహంఅర్ధవంతభాషాసూత్రవరదాయకంఅర్ధధర్మకామమోక్షసిద్ధిప్రదాయకంకేదారనాథం సతతం భజామి ॥ ఫలశ్రుతి సర్వం శ్రీకేదారనాథ దివ్యచరణారవిందార్పణమస్తు

the-nine-matters-to-be-guarded జీవనశైలి

నవగోప్య విషయాలు

  • December 16, 2025
  • 0 Comments

శ్లోకం ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రౌషధ సమాగమః |దాన మానౌమానశ్చ నవగోప్యానియత్నతః || సారాంశం మన జీవితంలో కొన్ని విషయాలను ఎల్లప్పుడూ ఇతరులకు తెలియకుండా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి వ్యక్తిగత శాంతి, భద్రత మరియు గౌరవాన్ని నిలుపుకోవడానికి అత్యంత అవసరం. ఈ తొమ్మిది విషయాలను రహస్యంగా ఉంచితేనే వాటి విలువ నిలుస్తుంది. 1. ఆయుః (ఆయుష్షు / వయస్సు) మన నిజమైన వయస్సు లేదా ఆయుష్షు గురించి ఇతరులకు వివరించడం అవసరం లేదు. ఈ సమాచారం శత్రువులకు లేదా […]

blank పంచాంగం

10 డిసెంబర్ 2025 – దృగ్గణిత పంచాంగం

  • December 10, 2025
  • 0 Comments

శ్రీ రామ జయరామ జయజయర స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం – హేమంత ఋతువు – మార్గశిర మాసం – కృష్ణపక్షం తిథి: షష్ఠి మ. 01:46 వరకు, తదుపరి సప్తమివారం: బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం: మఖ రా. 02:44 వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి (పుబ్బ)యోగం: వైధృతి మ. 12:46 వరకు, తదుపరి విష్కుంబకరణం: వణిజ మ. 01:46 వరకు, భద్ర రా. 01:45 వరకు, తదుపరి బవ ॐ సాధారణ శుభసమయాలు ఉదయం […]