homebanner
సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు
చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలుకానీ,బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు.ధైర్యం కోల్పోవడమే!!!!! ఎలాంటి పరిస్థితుల్లోకూడా ధైర్యంకోల్పోవద్దు..ఎప్పుడు బేలాగా ఏడవద్దు.పిరికితనము...

