blank మహా కుంభమేళా

మహాకుంభ – 2025 ప్రయాగరాజ్

  • February 12, 2025
  • 0 Comments

కొంతమందికి:🔹 అపరిశుభ్రతే కనిపించింది.🔹 ట్రాఫిక్ జామ్‌లు, శవాలే కనిపించాయి. కానీ చాలామందికి:✅ ఆధ్యాత్మికత కనిపించింది.✅ తమ తల్లిదండ్రుల కల నెరవేరడం కనిపించింది. అయితే, మహాకుంభలో 43.57 కోట్ల మంది హిందువులు… 🔹 తినే రొటీలో, టీ, జ్యూస్‌ల్లో ఉమ్మివేయడం ఎవరూ చేయలేదు.🔹 అన్యమతాల అస్తిత్వాన్ని ప్రశ్నించలేదు.🔹 రెచ్చగొట్టే, బలవంతపరిచే, భయపెట్టే నినాదాలు ఎవరూ చేయలేదు.🔹 రోడ్లపై, రైళ్లలో, స్టేషన్లలో ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రార్థనలు ఎవరూ చేయలేదు.🔹 దళితులు, బ్రాహ్మణులు, జాట్‌లు, వైశ్యులు – ఎవరికైనా వేరుగా […]

blank సమాచారం మరియు సేకరణ

ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

  • February 12, 2025
  • 0 Comments

📿 కుంభమేళా లో తెలుగు భక్తులకు అద్భుత అవకాశం 📿 విజయవాడకు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితుల బృందం ప్రయాగ్ రాజ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 🔸 కుంభమేళాలో పితృ కార్యాలుఈ కుంభ మేళాలో వారు నామమాత్రపు ఖర్చుతో (అక్కడ ఫీజులు ఎక్కువగా ఉంటాయి) పితృ కార్యాలు నిర్వహిస్తున్నారు.🔹 తగిన అనుమతులు తీసుకొని, ఒక రోజులోనే ఏర్పాట్లు చేస్తామని శ్రీ రాజేష్ గారు తెలిపారు. 📞 సంప్రదించాల్సిన నంబర్లు:1️⃣ 93930289992️⃣ 93962089993️⃣ 9494111497 📢 ధార్మిక సేవలో:DNS […]