ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి?
ఈ రోజుల్లో చాలా మందికి ఒక ధర్మసందేహం వస్తుంది —“ఇంట్లోనే దేవతారాధన చేస్తున్నప్పుడు, గుడికి వెళ్లి పూజ చేయడం ఎందుకు?” దేవాలయాల్లోని శక్తి రహస్యం దేవాలయంలో మూలవిరాట్టు (మూల విగ్రహం) ఉన్న చోట బీజాక్షర యంత్రం ప్రతిష్ఠిస్తారు.ఈ యంత్రం సాధారణంగా రాగితో తయారు చేస్తారు. ఒకసారి ఇందులోకి ఏ శక్తి ప్రవేశించినా, ప్రతి కోణానికీ తాకుతూ, అది మరింత బలంగా, విస్తరించి మారుతుంది. శాస్త్రీయ దృష్టిలో రాగి మంచి విద్యుద్వాహకం.భూమిలో ఉన్న విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒకచోట […]

