మహాకుంభ – 2025 ప్రయాగరాజ్
కొంతమందికి:🔹 అపరిశుభ్రతే కనిపించింది.🔹 ట్రాఫిక్ జామ్‌లు, శవాలే కనిపించాయి. కానీ చాలామందికి:✅ ఆధ్యాత్మికత కనిపించింది.✅ తమ తల్లిదండ్రుల కల నెరవేరడం కనిపించింది. అయితే, మహాకుంభలో 43.57 కోట్ల మంది హిందువులు… 🔹 తినే రొటీలో, టీ, జ్యూస్‌ల్లో ఉమ్మివేయడం ఎవరూ చేయలేదు.🔹 అన్యమతాల అస్తిత్వాన్ని ప్రశ్నించలేదు.🔹 రెచ్చగొట్టే, బలవంతపరిచే, భయపెట్టే నినాదాలు ఎవరూ చేయలేదు.🔹 రోడ్లపై, రైళ్లలో, స్టేషన్లలో ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రార్థనలు ఎవరూ చేయలేదు.🔹 దళితులు, బ్రాహ్మణులు, జాట్‌లు, వైశ్యులు – ఎవరికైనా వేరుగా […]