కార్తీక పురాణం – 9వ అధ్యాయం
🕉🌻 విష్ణు పార్షద & యమ దూతల వివాదము 🌻🕉 విష్ణు దూతల ప్రశ్న: “ఓ యమ దూతలారా! మేము వైకుంఠం నుండి వచ్చిన విష్ణు దూతలు. మీ ప్రభువైన యమధర్మరాజు ఎలాంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపినాడు?” యమ దూతల సమాధానం: “ఓ విష్ణు దూతలారా! మానవుడు చేసే పాప పుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, వాయువులు, రాత్రి-పగలు, సంధ్య కాలాలు సాక్షిగా వుంచుతాయి. ఈ కార్యాలాపాలను చిత్రగుప్తుడు మా ప్రభువైన యమధర్మరాజుకు అందజేస్తాడు. […]