02-10-2025 • గురువారం • రాశి ఫలితాలు 🌸
♈ మేషం చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపార పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ♉ వృషభం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వస్తువులు, వాహన లాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధించిన సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ♊ మిథునం చేపట్టిన […]

