nashik-it-company-harassment-religious-conversion-case-arrests homebanner

నాసిక్ ఐటీ కంపెనీ కేసు – వేధింపులు, మత మార్పిడి ఆరోపణలపై ఆరుగురు అరెస్ట్

  • April 13, 2026
  • 0 Comments

తీవ్ర వేధింపులు, మత మార్పిడికి ప్రోత్సహిస్తున్న కేసులో ఆరుగురు ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసిన నాసిక్ పోలీసులు. నాసిక్‌లోని ఒక బహుళజాతి ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు టీమ్ లీడర్లు (అందరూ ముస్లింలే) హిందూ ఉద్యోగులను మత మార్పిడి చేయడానికి యత్నించారు. బాధితుల్లో 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ముస్లిం టీమ్‌లీడర్లు ఈ ఎనిమిది మంది యువతులను & ఒక యువకుణ్ణి ఏమార్చి లైంగిక సంబంధాల్లోకి బలవంతంగా లాగడం, లైంగికంగా వేధించడం, లైంగికంగా […]