మేషం

  • చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.
  • ఇంటి–బయట సమస్యలు అధికమవుతాయి.
  • ధన సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం.
  • ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
  • వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
  • నూతన కార్యక్రమాలకు అవరోధాలు ఎదురవుతాయి.


Advertisement

వృషభం

  • అన్ని రంగాలలో లాభదాయకమైన పరిస్థితులు.
  • ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
  • దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట పొందుతారు.
  • ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
  • వాహనం నడిపే విషయంలో జాగ్రత్త అవసరం.
  • విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం.


మిధునం

  • వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
  • గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  • క్రయ విక్రయాలలో స్వల్ప లాభం.
  • కోపాన్ని అదుపులో ఉంచడం అవసరం.
  • బంధుమిత్రులతో చర్చలు అనుకూల ఫలితమిస్తాయి.
  • సన్నిహితుల ఆహ్వానాలు అందుతాయి.

Advertisement

కర్కాటకం

  • సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం లభిస్తుంది.
  • కుటుంబంతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • అదనపు పనిభారం ఉన్నప్పటికీ పూర్తి చేస్తారు.
  • వ్యాపారంలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
  • సంతానం విద్యపై ఆసక్తి పెరుగుతుంది.


సింహం

  • నిరుద్యోగులకు అనుకూలత.
  • స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు.
  • ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
  • వృత్తి, వ్యాపారాలు లాభదాయకం.
  • ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.
  • కుటుంబ ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి.

Advertisement

కన్య

  • దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసిక ప్రశాంతత.
  • సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • కొత్త వ్యాపార ప్రారంభానికి శ్రీకారం.
  • ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
  • ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
  • ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.


తుల

  • సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.
  • నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు.
  • వృత్తి, వ్యాపారంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు.
  • దూరప్రయాణాలు వాయిదా పడతాయి.
  • ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.


వృశ్చికం

Advertisement
  • ధన సంబంధ వ్యవహారాలు అనుకూలం.
  • ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు.
  • ప్రయాణాలలో వాహన నడిపే విషయంలో జాగ్రత్త అవసరం.
  • వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం.
  • ఉన్నత పదవులు లభిస్తాయి.


ధనస్సు

  • దూర ప్రాంత బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
  • గృహంలో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
  • సంతానం విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.
  • ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు.


మకరం

  • ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.
  • రుణాలను కొంత వరకు తీర్చి ఊరట పొందుతారు.
  • దూర ప్రాంత బంధువుల అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
  • వృత్తి, వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు.
  • సంతానం విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు.


కుంభం

  • చేపట్టిన పనులు ఆలస్యమైనా పూర్తి అవుతాయి.
  • మిత్రులతో విభేదాలు ఉత్పన్నమవుతాయి.
  • ఆరోగ్య విషయాలలో అప్రమత్తత అవసరం.
  • గృహంలో వివాహాది శుభకార్యాల ప్రస్తావన.
  • విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
  • దైవచింతన పెరుగుతుంది.


మీనం

  • వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
  • పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు.
  • కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.
  • శుభకార్యాలకు ధన వ్యయం.
  • ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది.
  • చిన్న పరిశ్రమలకు కొత్త అవకాశాలు.