ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

(42 సంవత్సరాల విశిష్ట సేవా ప్రస్థానం) రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ గారి అధ్యక్షతన 📌 దరఖాస్తు నమోదుకు ఆఖరి తేదీ: 22-11-2025 మెగా జాబ్ మేళా – గుంటూరు 🗓️ తేదీ: 13-12-2025🕘 సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు📍 స్థలం: గుంటూ
(42 సంవత్సరాల విశిష్ట సేవా ప్రస్థానం)
రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ గారి అధ్యక్షతన
📌 దరఖాస్తు నమోదుకు ఆఖరి తేదీ: 22-11-2025
మెగా జాబ్ మేళా – గుంటూరు
🗓️ తేదీ: 13-12-2025
🕘 సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు
📍 స్థలం: గుంటూరు
ప్రత్యేకతలు
- 50+ కంపెనీల HR లతో సంప్రదింపులు (IT, Non-IT, ఫార్మా, బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగాలలో)
- సుమారు 2500 బ్రాహ్మణ నిరుద్యోగులు పాల్గొననున్నారు
- కనీసం 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం
- పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం
జిల్లా స్థాయి చర్యలు
- ప్రతి జిల్లా నుండి 200 మంది నిరుద్యోగులు నమోదు చేయించాలి
- ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం సహకారంతో బ్రాహ్మణ విద్యార్థుల జాబితా సిద్ధం చేయాలి
ప్రత్యేక కార్యక్రమం
🕕 సాయంత్రం 6:00 గంటలకు
ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రాష్ట్ర & కేంద్ర మంత్రుల చేతుల మీదుగా
ఉద్యోగ నియామక పత్రాలు అందజేయబడతాయి.
మెగా జాబ్ మేళా కన్వీనర్: రావులపాటి అయ్యప్ప శర్మ గారు
సంప్రదించవలసిన వారు
- సత్యవాడ దుర్గా ప్రసాద్ – చైర్మన్, అడ్వైజరీ కమిటీ 📞 93999 29535
- పులిపాక ప్రసాద్ – కోశాధికారి 📞 98481 12396
- రవి మండా – కో-కన్వీనర్, జాబ్ మేళా 📞 91826 15056
- H K రాజశేఖర్ – కన్వీనర్, మెంబర్షిప్ కమిటీ 📞 94915 26678
- కొప్పర్తి సీతారామేష్ – కమిటీ సభ్యులు 📞 93941 50160
- సూరంపూడి కామేష్ – యూత్ వింగ్ అధ్యక్షుడు 📞 77999 88888
ప్రకటన
జాబ్ మేళా కమిటీలో త్వరలోనే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మరో 5 మంది బ్రాహ్మణ ప్రముఖులుకి స్థానాలు కల్పించబడతాయి.
నమస్కారములతో
H K మనోహర రావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
📞 99490 22259
🌐 Website: apbsss.org
తరచుగా అడిగే ప్రశ్నలు
గుంటూరు బ్రాహ్మణ మెగా జాబ్ మేళా ఎప్పుడు జరిగింది?
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మెగా జాబ్ మేళా 13-12-2025న గుంటూరులో ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహించబడింది.
జాబ్ మేళాకు దరఖాస్తు నమోదు ఆఖరి తేదీ ఏది?
జాబ్ మేళాకు దరఖాస్తు నమోదుకు ఆఖరి తేదీ 22-11-2025గా ప్రకటించారు.
జాబ్ మేళాలో ఏ రంగాల కంపెనీలు పాల్గొన్నాయి?
IT, Non-IT, ఫార్మా, బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగాలకు చెందిన 50+ కంపెనీల HR లతో సంప్రదింపులు జరిగేలా ఏర్పాటు చేశారు. సుమారు 2500 బ్రాహ్మణ నిరుద్యోగులు పాల్గొంటారని, కనీసం 1000 మందికి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.
ఎంపికైన వారికి నియామక పత్రాలు ఎలా అందజేశారు?
ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి సాయంత్రం 6:00 గంటలకు రాష్ట్ర & కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసేలా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జిల్లా స్థాయిలో ఏ చర్యలు చేపట్టాలని సూచించారు?
ప్రతి జిల్లా నుండి 200 మంది నిరుద్యోగులను నమోదు చేయించాలని, ఇంజనీరింగ్ కాలేజీల సహకారంతో బ్రాహ్మణ విద్యార్థుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు.
జాబ్ మేళా వివరాల కోసం ఎవరిని సంప్రదించాలి?
కో-కన్వీనర్ రవి మండా (91826 15056), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి H K మనోహర రావు (99490 22259)ను సంప్రదించవచ్చు. వెబ్సైట్: apbsss.org.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
వార్తలు నుంచి మరిన్ని
- అరోరా హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర భగ్నం: రైఫిల్ జామ్ కావడంతో ఇల్లినాయిస్ యువకుడిపై అభియోగాలు, పోలీసుల వెల్లడి
- హిందూ పండుగల వార్తలు, అక్టోబర్ 2026: కుల్లు దసరా, బస్తర్, ఢిల్లీ రామలీల, గుజరాత్ గర్బా, బతుకమ్మ, ఛఠ్ మరియు అయోధ్య దీపోత్సవం
- పండుగ ప్రత్యేక రైళ్లు 2026: ఇప్పటివరకు ప్రకటించిన దసరా, దీపావళి, ఛఠ్ స్పెషల్స్, మార్గాల వారీగా
- విదేశాల్లోని హిందూ ఆలయాల వార్తలు, అక్టోబర్ 2026: నీస్డెన్లో 42 అడుగుల తపోమూర్తి, మహా అన్నకూట్, యునెస్కో దౌత్యవేత్తలకు పారిస్ మందిరం ఆతిథ్యం, అబుదాబిలో ప్రార్థనలు
- హిందూ ఆలయ వార్తలు, అక్టోబర్ 2026: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, శబరిమల భద్రత, కాశీకి కొత్త CEO, పూరీ అప్డేట్స్


