శ్రీధర్ సాత్పడి గారి ఆధ్వర్యంలో వివిధ ప్రముఖ దేవస్థానాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రద్ధతో సేవ చేయాలనుకునే వాలంటీర్లను ఆహ్వానిస్తున్నాం. మీరు తలచిన దేవాలయంలో, సమయాన్ని సరిపుచ్చుకుని, భక్తితో సేవ చేయవచ్చు.

🔹 ప్రతి వారాంతంలో సేవలు:

Advertisement
  • అన్నవరం – శనివారం, ఆదివారం:
    వాలంటీర్‌గా చేరాలనుకుంటే కాల్ చేయండి 👉 78931 59871
  • సింహాచలం – శనివారం, ఆదివారం:
    సేవ చేయదలచిన వారు సంప్రదించండి 👉 78931 59871
  • రామనారాయణ టెంపుల్, విజయనగరం – శనివారం, ఆదివారం:
    👉 78931 59871

🔹 ప్రత్యేక సేవలు:

  • రామేశ్వరం – హుండీ లెక్కింపు సేవకు వాలంటీర్లు అవసరం.
    ఆసక్తి ఉన్నవారు 👉 78931 59871
  • పట్టిసీమ, కోటప్పకొండ, శ్రీశైలం, పంచరామాల లో
    మహాశివరాత్రి సందర్భంగా భారీ సేవా కార్యక్రమాలు.
    భాగస్వామ్యం కావాలనుకుంటే 👉 78931 59871
  • శ్రీపురం, ద్వారకా తిరుమల, భద్రాచలం, తిరుపతి, మద్ది ఆంజనేయస్వామి ఆలయం, కాణిపాకం
    — ఈ క్షేత్రాలలో సేవకులు అవసరం. వాలంటీర్‌గా ముందుకు రండి 👉 78931 59871

🔹 ఉత్తరయాత్ర స్పెషల్:

  • అయోధ్య & కాశి సేవా యాత్రకు వాలంటీర్లు కావలెను.
    3 రోజుల భోజనం, రూములు, ట్రైన్ ఛార్జీలతో సహా మొత్తం ఖర్చు ₹3500/-
    పాల్గొనాలనుకుంటే 👉 78931 59871

Advertisement

🕉️ కాశీలో అస్తికల నిమజ్జన సేవ – ఉచితం! 🙏

"అస్తికలు – పవిత్ర గంగానదిలో నిమజ్జనం" అనే వినూత్న కార్యక్రమాన్ని ఈ సేవా సంస్థ ప్రారంభించింది.
వేలమంది ప్రజల తరఫున కాశీలో ఉచితంగా అస్తికలు నిమజ్జనం చేస్తున్నారు.

🔸 స్వయంగా వెళ్లలేని వారు తమ ఆప్తుల అస్తికలను ఈ సంస్థకు అప్పగించవచ్చు.
🔸 పూజా కార్యక్రమం లైవ్ వీడియోతో పంపబడుతుంది.
🔸 కుల, వర్గ, ఆర్థిక భేదం లేని సేవ!

అవసరం ఉన్నవారు సంప్రదించండి 👉 78931 59871