సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

పూర్వ పద్ధతి పంచాంగం
📅 తేదీ: 21-08-2025 (గురువారం)

Advertisement

🪔 గమనిక

ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం లేదా మీ గురువు ద్వారా నేర్చుకున్న విధానానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.


Advertisement

🕉️ సంధ్యావందనం కొరకు సంకల్పం

శుభాభ్యుదయార్థం, శుభే శోభనే ముహూర్తే
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే
శ్వేతవ‌రాహ కల్పే వైవస్వతమన్వంతరే
కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే
భారతవ‌ర్షే భారతఖండే

మేరోః దక్షిణదిగ్భాగే
శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే (హైదరాబాద్ వారికి మాత్రమే)
గంగా-కావేర్యోర్మధ్య ప్రదేశే
శ్రీలక్ష్మీ నివాస గృహే
సమస్త దేవతా హరిహర గురు గోబ్రాహ్మణ చరణసన్నిధౌ

అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే
దక్షిణాయనేః వర్షఋతౌ
శ్రావణ మాసే, కృష్ణపక్ష త్రయోదశ్యాం
గురు వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే

ఏవంగుణవిశేషణవిశిష్టాయాం శుభతిధౌ
శ్రీమాన్ — గోత్రః — నామధేయః,
శ్రీమతః — గోత్రస్య — నామధేయస్య

మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య
శ్రీపరమేశ్వరప్రీత్యర్థం
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే ॥


🪔 ఇతర పూజల కొరకు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనేః వర్షఋతౌ
శ్రావణమాసే, కృష్ణపక్ష చతుర్దశ్యాం
గురు వాసరే అని చెప్పుకోవాలి.


📖 ఉపయుక్త సమాచారం

  • శాలివాహనశకం: 1947 వ సంవత్సరం
  • విక్రమార్క శకం: 2082 వ సంవత్సరం
  • కలియుగాబ్దం: 5126 వ సంవత్సరం
  • నక్షత్రం: పుష్యమి (రా.1.19 వరకు)
  • సూర్యోదయం: ఉ.6.00 గంటలకు

కాల నిర్దేశం

  • రాహు కాలం: మ.1.30 – 3.00
  • గుళిక కాలం: ఉ.9.00 – 10.30
  • యమగండం: ఉ.6.00 – 7.30
  • దుర్ముహూర్తం: ఉ.9.57 – 10.48, మ.2.59 – 3.49


✨ పుణ్య తిథి

శ్రావణ బహుళ చతుర్దశి


📍 సంప్రదించండి

ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
📞 801-956-6579 | 739-686-7592 | 984-875-1577


🙏 శ్రేయోభిలాషి సూచనలు

  • మాస్క్ ధరించండి
  • సామాజిక దూరం పాటించండి
  • ఆరోగ్యంగా, క్షేమంగా ఉండండి


🎉 శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ
గాయత్రి మాత ఆయురారోగ్య సుఖసంపదలు ప్రసాదించుగాక!