ఒక సాయంత్రము — సుపర్ణ మరియు అబ్దుల్ మధ్య సంభాషణ

హరి ఓం 🙏
అబ్దుల్లా:
సుపర్ణా, నీతో ఒకటి చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను…
సుపర్ణ:
చెప్పు మరి.
అబ్దుల్లా:
నువ్వంటే నాకెంతో ఇష్టం…
సుపర్ణ:
అవునా? ఎప్పుడూ చెప్పలేదే⁉️
అబ్దుల్లా:
అవును. ఎన్నోసార్లు అనుకున్నా చెప్పాలని, కానీ నేను ముస్లిం కదా… నువ్వేమో హిందువి.
సుపర్ణ:
అవును కదా. అదే మనకు సమస్య.
అబ్దుల్లా:
కానీ ప్రేమలో ఈ ధర్మాలు, మతాలకు అర్థం ఎక్కడుంది? ప్రేమ వీటికి అతీతం కదా?
సుపర్ణ:
అవును, అదీ కరెక్టే.
అబ్దుల్లా:
నువ్వు శూద్రజాతికి చెందినదానివి కదా?
సుపర్ణ:
మ్… కావచ్చు. అయితే!?
అబ్దుల్లా:
నీకు అగ్రకులాల వారు గౌరవం ఇవ్వరని అనుకుంటా.
సుపర్ణ:
అవునా! అదే నిజమయితే అది చాలా చెడ్డ విషయం. నేను కూడా ఆ విషయం మీద చాలా బాధపడుతుంటాను.
అబ్దుల్లా:
చాలా ఘోరమది. దాన్ని నిరసించాలి.
మా ఇస్లాంలో అటువంటి భేదాలు లేవు. మేమంతా ఒకటే.
సుపర్ణ:
అవునా? మరి నేను ఏమి చేయాలి?
అబ్దుల్లా:
నువ్వు ముస్లింగా మారిపో. అప్పుడు ఎటువంటి తేడాలు లేకుండా నీకు గౌరవం దొరుకుతుంది.
సుపర్ణ:
అలా అయితే, నేను ముస్లిం అయ్యాక — అశ్రఫ్ అవుతానా లేక అత్రఫ్ అవుతానా?
అబ్దుల్లా:
ఆ…? అంటే?
సుపర్ణ:
నేను అత్రఫ్ అవుతానేమో! ఎందుకంటే అశ్రఫ్ లు అగ్రకుల ముస్లిమ్లు కదా —
అరబ్బుల రక్తం ఉన్నవారు. మిగతావారిని తక్కువ జాతి వారిగా భావిస్తారు.
మరి నాకు అశ్రఫ్‌లతో సంబంధం ఏముంటుంది?
అబ్దుల్లా:
కానీ ఇస్లామ్ “అందరూ ఒకటే” అని చెబుతుంది కదా!
సుపర్ణ:
అవునా? అయితే నువ్వు, నబీ మహ్మద్ — మీరిద్దరూ ఒకటేనా⁉️
అబ్దుల్లా:
యా అల్లా! నువ్వేమి మాట్లాడుతున్నావో తెలుసా?
సుపర్ణ:
మీ మతంలో షియా, సున్నీ, అహ్మదీయ, పశ్మందా… ఇంకా ఎన్నో తెగలు ఉన్నాయి కదా!
మీరు ఒకరినొకరు సహించలేరు, ఒకరి మసీదులోకి ఇంకోరు అడుగుపెట్టరు.
అయితే అందరిలో అగ్రకులం ఎవరిది?
అబ్దుల్లా:
సున్నీలు అగ్రకులమని అనుకుంటారు, కానీ…
సుపర్ణ:
సున్నీల్లో కూడా ముఖల్లీద్‌లు పైకులం.
ముఖల్లీద్ కానివారు నిమ్నజాతి.
వారిలో హనాఫీలు అగ్రకులం, దియోబందీలు, బరేల్వీలు తక్కువజాతి.
ఇలా 72 ఫిర్కాలు — ఇంకా అనధికారికంగా వందకు పైగా ఉన్నాయి.
అహ్మదీయులను మీరే అంటరానివారిగా చూస్తారు.
ఇది వివక్ష కాదా?
అబ్దుల్లా:
యే క్యా హై అల్లా… సరేలే, నువ్వు చాలా తెలుసుకున్నావు సుపర్ణా…
సుపర్ణ:
అయితే చెప్పు —
మహిళలకు సగం దమాక్ ఉంటుందనడం,
ఆస్తిలో సగం హక్కు ఇవ్వడం,
ఆడవారి సాక్ష్యం మగవారి సాక్ష్యంలో సగమే అనడం —
ఇవి వివక్షలు కావా?
మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం నిషేధం — ఇది సమానత్వమా?
అబ్దుల్లా:
యా అల్లా…
సుపర్ణ:
మగవారికి నలుగురు భార్యలు అనుమతించడం,
భార్యలను కొట్టే హక్కు ఇవ్వడం,
ట్రిపుల్ తలాక్ చెప్పి విడిచిపెట్టడం,
మళ్ళీ హలాలా చేయడం — ఇవి మీ మతంలో ఉన్నాయా లేదా?
అబ్దుల్లా:
అది కొద్దిమందే పాటిస్తారు…
సుపర్ణ:
పాటిస్తారో లేదో పక్కన పెడదాం. కానీ ఈ ఆచారాలు ఉన్నాయా లేదా చెప్పు.
సెక్స్ స్లేవరీ, మహిళలు ఎక్కువగా నరకానికి పోతారనడం,
పురుషులకు 72 కన్యలు స్వర్గంలో…
ఇది మహిళను మనిషిగానైనా గౌరవించడమా?
అబ్దుల్లా:
యా అల్లా… మై కైసా బోలూ…
సుపర్ణ:
నా లాంటి అమ్మాయి ముందు నీకు మాట రావడం లేదు.
కానీ ఏమీ తెలియని అమ్మాయిలకు మాత్రం పెద్ద బోధ చెయ్యగలవు!
అబ్దుల్లా:
ఇక లాభం లేదు, వెళ్తా…
సుపర్ణ:
వెళ్ళేముందు విను అబ్దుల్…
నాకు కూడా ఒకప్పుడు అనిపించేది — కులవివక్ష హిందూ మతంలో మాత్రమే ఉందని,
ఇతర మతాలు శ్రేష్ఠమని.
కానీ ఒక పెద్దాయన ఇచ్చిన సలహా నా దృష్టిని మార్చింది —
“అమ్మా, నిర్ణయం తీసుకునే ముందు అన్ని మతగ్రంథాలను చదువు” అని.
చదివాక తెలిసింది —
సనాతన ధర్మంలోని ప్రామాణిక గ్రంథాల్లో కులవివక్ష లేదు.
గుణం, కర్మ ఆధారంగా మాత్రమే వర్ణాలు ఏర్పడ్డాయని.
రాముడే కులవివక్షవాది అయితే —
శూద్రుడు వశిష్ఠుడు గురువుగా ఎలా అవుతాడు?
బోయవాడైన వాల్మీకి రామాయణం ఎలా రాస్తాడు?
శూద్రులుగా పుట్టిన వ్యాసుడు, విశ్వామిత్రుడు బ్రాహ్మణులుగా ఎలా నిలుస్తారు?
యాదవుడు కృష్ణుడు దేవుడిగా ఎందుకు పూజించబడతాడు?
ఇవి అన్నీ స్పష్టంగా చూపిస్తున్నాయి —
“సనాతన ధర్మంలో పుట్టుకతో కాదు, కర్మతోనే శ్రేష్ఠత”.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా అన్నాడు:
“చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మ విభాగశః”
అంటే — గుణం, కర్మ ఆధారంగా వర్ణాలు ఏర్పడ్డాయి. పుట్టుకతో కాదు.
అదే వర్ణం, కులం కాదు.
“జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేదపాఠాత్ భవేత్ విప్రః
బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణః”
పుట్టుకతో అందరూ శూద్రులే —
బ్రహ్మజ్ఞానంతోనే బ్రాహ్మణత్వం పొందుతారు.
ఇలా తెలుసుకున్నాక, హిందుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గు వేసింది.
ఇంకా బైబిల్, ఖురాన్ చదవగానే —
అందులోని అసహనం, “మా దేవుణ్ణి నమ్మని వారిని చంపండి” వంటి వాక్యాలు చూసి ఆశ్చర్యపోయాను.
ఇప్పుడు చెప్పు అబ్దుల్…
మా గ్రంథాల్లో లేకపోయినా, కొందరి స్వార్థం వలన కల్పించిన కులతత్వాన్ని చూపించి హిందుత్వాన్ని దూషించడం సరైనదా?
ఇల్లు ఎలుకలు తిన్నాయని కాల్చేసి, ఇతరుల గుడిసెల్లో ఆశ్రయం కోరడమే కదా అది?
అబ్దుల్లా:
నిజంగా నీకెంత తెలుసో సుపర్ణా!
మా మౌలానాలు చెప్పేది వినేవాడిని కానీ,
ఇప్పుడే మొదటిసారి ఆలోచన మొదలైంది…
📜
సేకరణ:
వలిశెట్టి లక్ష్మిశేఖర్
📍 హైదరాబాద్
📅 07-10-2025
📞 98660 35557
