ఆదిత్య హృదయం….!!
ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడి ని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండము నందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి. 👉దీనిలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. 🍀 మొదటి రెండు శ్లోకాలు 🍁 👉అగస్త్యుడు, […]