ఓం నమో నారాయణాయ - నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ


పంచాంగ వివరాలు

Advertisement
  • తిథి: శుక్ల సప్తమి ప 11:58 వరకు → తదనంతరం అష్టమి
  • వారం: బుధవారం (సౌమ్యవాసరే)
  • నక్షత్రం: ఉత్తర ఉ 11:07 వరకు → తదనంతరం హస్త
  • యోగం: వరీయాన్ సా 05:47 వరకు → తరువాత పరిఘ
  • కరణం:
    • వణజి ప 11:58 వరకు
    • భద్ర రా 12:59 వరకు
    • తరువాత బవ


సాధారణ శుభ సమయాలు

  • ఉదయం 09:00 – 10:30
  • సాయంత్రం 04:30 – 05:30
  • అమృత కాలం: లేదు
  • అభిజిత్ ముహూర్తం: లేదు


Advertisement

అశుభ సమయాలు

  • వర్జ్యం: రాత్రి 08:28 – 10:15
  • దుర్ముహూర్తం: ప 11:45 – 12:38
  • రాహు కాలం: మధ్యాహ్నం 12:12 – 01:50
  • గుళికకాలం: ఉదయం 10:33 – 12:12
  • యమగండం: ఉదయం 07:17 – 08:55
  • ప్రయాణశూలం: ఉత్తర దిక్కు అనుకూలం కాదు


వైదిక కాల విభజనలు

  • ప్రాతఃకాలం: ఉదయం 05:38 – 08:16
  • సంగవకాలం: 08:16 – 10:53
  • మధ్యాహ్నం: 10:53 – 01:30
  • అపరాహ్నం: మధ్యాహ్నం 01:30 – 04:07
  • సాయంకాలం: 04:07 – 06:44
  • ప్రదోషకాలం: 06:44 – 08:55
  • రాత్రి కాలం: 08:55 – 11:50
  • నిశీధికాలం: 11:50 – 12:33
  • బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారు 04:12 – 04:55


Advertisement

సూర్యోదయ – సూర్యాస్తమయ సమాచారం

  • విజయవాడ: ఉదయం 05:39 / సాయంత్రం 06:44
  • హైదరాబాద్: ఉదయం 05:45 / సాయంత్రం 06:55
  • సూర్యరాశి: మిథునం
  • చంద్రరాశి: కన్య


శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధీర్ఘాయుష్మాన్ భవః
శుభమస్తు
సర్వే జనాః సుఖినో భవంతు

వాసు ముక్తినూతలపాటి – 99497 22792