పంచాంగం

జూన్ 29, 2025 ఆదివారం – దృగ్గణిత పంచాంగ సారం

blank

ఓం నమో నారాయణాయ – నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ


సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం
అయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ ఋతువు
మాసం: ఆషాఢ శుద్ధ పక్షం
తిథి: చవితి ఉదయం 09:14 వరకు, అనంతరం పంచమి
వారం: ఆదివారం
నక్షత్రం: ఆశ్లేష ఉదయం 06:34 వరకు, అనంతరం మఖ
యోగం: వజ్ర సాయంత్రం 05:59 వరకు, అనంతరం సిద్ధి
కరణం: భద్ర ఉదయం 09:14 వరకు, తరువాత బవ – రాత్రి 09:13కి బాలవు

——————————————
శుభ సమయాలు:
ఉదయం 06:30 – 09:30
మధ్యాహ్నం 02:30 – 04:30

అమృత కాలం: రాత్రి 04:52 – 06:31 (జూన్ 30)
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 11:44 – 12:37

——————————————
వర్జ్యం: సాయంత్రం 06:57 – 08:36
దుర్ముహూర్తం: సాయంత్రం 04:59 – 05:52
రాహుకాలం: సాయంత్రం 05:06 – 06:44
గుళికకాలం: మధ్యాహ్నం 03:27 – 05:06
యమగండం: మధ్యాహ్నం 12:11 – 01:49
ప్రయాణశూల: పడమర దిక్కు అనుకూలం కాదు

——————————————
వైదిక కాలాల విభజన:
ప్రాతఃకాలం: ఉదయం 05:38 – 08:15
సంగవకాలం: ఉదయం 08:15 – 10:52
మధ్యాహ్నం: 10:52 – 01:30
అపరాహ్నం: మధ్యాహ్నం 01:30 – 04:07
సాయంకాలం: సాయంత్రం 04:07 – 06:44
ప్రదోషం: సాయంత్రం 06:44 – 08:55
రాత్రికాలం: రాత్రి 08:55 – 11:49
నిశీధి: రాత్రి 11:49 – 12:33
బ్రాహ్మీ ముహూర్తం: రాత్రి 04:11 – 04:55

——————————————
సూర్యోదయస్తమయాలు:
విజయవాడ: ఉదయం 05:38 / సాయంత్రం 06:44
హైదరాబాద్: ఉదయం 05:45 / సాయంత్రం 06:54

సూర్యరాశి: మిథునం
చంద్రరాశి: కర్కాటకం → సింహం

శుభాకాంక్షలు
ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు | సర్వే జనాః సుఖినో భవంతు

వాసు ముక్తినూతలపాటి – 99497 22792

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ