స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం

ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు – ఆషాఢ మాసం – శుక్లపక్షం

Advertisement

తేదీ & కాలమానం

  • తిథి: అష్టమి మ. 02:06 వరకు → నవమి
  • వారం: గురువారం (గురువాసరే)
  • నక్షత్రం: హస్త మ. 01:50 వరకు → చిత్త
  • యోగం: పరిఘ సా. 06:36 వరకు → శివ
  • కరణం:
    • బవ మ. 02:06
    • బాలవు రా. 03:17
    • కౌలవం తదుపరి


ॐ సాధారణ శుభ సమయాలు

Advertisement
  • ఉదయం: 11:00 – 12:00
  • సాయంత్రం: 04:00 – 06:30
  • అమృతకాలం: 07:09 – 08:56
  • అభిజిత్ ముహూర్తం: 11:45 – 12:38


విజ్ఞప్తి సమయాలు

  • వర్జ్యం: రాత్రి 10:50 – 12:38
  • దుర్ముహూర్తం:
    • ఉదయం 10:01 – 10:53
    • మధ్యాహ్నం 03:15 – 04:07
  • రాహు కాలం: 01:50 – 03:28
  • గుళిక కాలం: 08:56 – 10:34
  • యమగండం: 05:39 – 07:17
  • ప్రయాణ శూలం: దక్షిణ దిక్కుకు అనుకూలం కాదు


వైదిక కాల విభాగాలు

Advertisement
  • ప్రాతః కాలం: 05:39 – 08:16
  • సంగవ కాలం: 08:16 – 10:53
  • మధ్యాహ్నం: 10:53 – 01:30
  • అపరాహ్నం: 01:30 – 04:07
  • సాయంత్రం: 04:07 – 06:44
  • ప్రదోషకాలం: 06:44 – 08:55
  • రాత్రి కాలం: 08:55 – 11:50
  • నిశీధి కాలం: 11:50 – 12:34
  • బ్రాహ్మీ ముహూర్తం: 04:12 – 04:56
  • ఆబ్ధిక తిథి: ఈరోజు శూన్యం


సూర్యోదయ / సూర్యాస్తమయాలు

  • విజయవాడ: 05:39 AM / 06:44 PM
  • హైదరాబాద్: 05:46 AM / 06:55 PM
  • సూర్యరాశి: మిథునం
  • చంద్రరాశి: కన్య / తుల


శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఆత్మీయుడికి:
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః!
శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు!
సర్వేజనాః సుఖినోభవంతు


వాసు ముక్తినూతలపాటి
ఫోన్: 99497 22792