🌼 దృగ్గణిత పంచాంగం 🌼

సంవత్సరం : విశ్వావసు నామ సంవత్సరం
అయనం : దక్షిణాయనం
ఋతువు : వర్షఋతువు
మాసం : భాద్రపద మాసం
పక్షం : కృష్ణ పక్షం

Advertisement

  • తిథి : త్రయోదశి రా 11:36 వరకు → తరువాత చతుర్దశి
  • నక్షత్రం : ఆశ్లేష ఉ 07:05 వరకు → తరువాత మఖ
  • యోగం : సిద్ధి రా 08:41 వరకు → తరువాత సాధ్య
  • కరణం : గరజి ప 11:27 వరకు → వణజి రా 11:36 వరకు → తరువాత భద్ర


🔔 సాధారణ శుభ సమయాలు

  • పూర్వాహ్నం : 09:30 – 10:30
  • సాయంత్రం : 05:00 – 06:00
  • అమృతకాలం : శేషం ఉ 07:05 వరకు
  • అభిజిత్ ముహూర్తం : 11:37 – 12:26

Advertisement

🚫 వర్జ్యాలు & అశుభ కాలాలు

  • వర్జ్యం : రా 07:35 – 09:15
  • దుర్ముహూర్తం : ఉ 08:22 – 09:11, మ 12:25 – 01:14
  • రాహుకాలం : ఉ 10:30 – 12:01
  • గుళికకాళం : ఉ 07:27 – 08:59
  • యమగండం : మ 03:04 – 04:35
  • ప్రయాణ శూలం : పడమర దిక్కు పనికిరాదు


📜 వైదిక విషయాలు

  • ప్రాతఃకాలం : 05:56 – 08:22
  • సంగవకాలం : 08:22 – 10:48
  • మధ్యాహ్నకాలం : 10:48 – 01:14
  • అపరాహ్నకాలం : 01:14 – 03:49
  • సాయంకాలం : 03:40 – 06:06
  • ప్రదోషకాలం : 06:06 – 08:28
  • రాత్రికాలం : 08:28 – 11:37
  • నిశీధి కాలం : 11:37 – 12:25
  • బ్రాహ్మీ ముహూర్తం : 04:21 – 05:09

Advertisement

ఆబ్ధికం తిథి : భాద్రపద బహుళ త్రయోదశి


☀️ సూర్యోదయాస్తమయాలు

  • విజయవాడ : సూర్యోదయం 05:56 | సూర్యాస్తమయం 06:06
  • హైదరాబాద్ : సూర్యోదయం 06:05 | సూర్యాస్తమయం 06:15

సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కర్కాటకం → సింహం


Advertisement

✍️ వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792


🌸 ఆశీస్సులు 🌸

ఈ రోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః

శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వే జనాః సుఖినో భవంతు