ఓం నమో నారాయణాయ - నమః శివాయ శ్రీ రామ జయరామ జయజయరామ

07, నవంబర్, 2025 ✍ దృగ్గణిత పంచాంగం

Advertisement

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతౌః / కార్తీకమాసం / శుక్లపక్షం

తిథి : విదియ ఉ 11.05 వరకు ఉపరి తదియ వారం : శుక్రవారం ( భృగువాసరే ) నక్షత్రం : రోహిణి రా 12.33 వరకు ఉపరి మృగశిర యోగం : పరిఘ ఉ 10.28 వరకు ఉపరి శివ కరణం : గరజి ఉ 11.05 వణజి రా 09.16 ఉపరి భద్ర

Advertisement

-----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ ఉ 09.30 - 10.30 సా 04.30 - 05.30

అమృత కాలం : రా 09.44 - 11.09 అభిజిత్ కాలం : ప 11.28 - 12.14

వర్జ్యం : సా 05.31 - 06.56 దుర్ముహూర్తం : ఉ 08.25 - 09.11 మ 12.14 - 01.00 రాహు కాలం : ఉ 10.25 - 11.51 గుళికకాళం : ఉ 07.33 - 08.59 యమగండం : మ 02.43 - 04.09 ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు

Advertisement

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతః కాలం : ఉ 06.06 - 08.24 సంగవ కాలం : 08.24 - 10.42 మధ్యాహ్న కాలం : 10.42 - 01.00 అపరాహ్న కాలం : మ 01.00 - 03.18 ఆబ్ధికం తిధి : కార్తీక బహుళ తదియ సాయంకాలం : సా 03.18 - 05.35 ప్రదోష కాలం : సా 05.35 - 08.06 రాత్రి కాలం : రా 08.06 - 11.26 నిశీధి కాలం : రా 11.26 - 12.16 బ్రాహ్మీ ముహూర్తం : తె 04.27 - 05.17

సూర్యోదయాస్తమాలు : ఉ 06.07 / సా 05.35 విజయవాడ సూర్యోదయాస్తమాలు : ఉ 06.17 / సా 05.42 హైదరాబాద్ సూర్యరాశి : తుల | చంద్రరాశి : వృషభం

వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792

ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః