🙏🌺బిల్వ దళం ప్రాముఖ్యత

బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. 🌺🙏

Advertisement

🌺బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు.

మారేడుకే శివ ప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు

ఇది శివుడి అజ్ఞ. 🌺

🌺బిల్వం ఇంటి అవరణ లో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. 🕉️❤️🕉️

Advertisement