🙏 బ్రాహ్మణ బంధువులకు సాదర ఆహ్వానం 🙏

🌷🌷🌷🌷🌷🌷🌷

👏•••యాదగిరి శ్రీ నరసింహస్వామి ఆలయం వెళ్ళదలచినవారు ఈ బ్రాహ్మణ సత్రంలో బస చేయవచ్చు. ఉచిత భోజనం కూడా అందుబాటులో ఉంటుంది.

యాదగిరిగుట్ట సురేంద్రపురి ప్రక్కన S. V. S. కాటేజ్ లో ప్రారంభమైన "అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము".

Advertisement

బ్రాహ్మణ కుటుంబాలకే ఈ సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ సందేశాన్ని బ్రాహ్మణులందరికీ పంపగలరని ప్రార్థన.

అధ్యక్షులు శ్రీమాన్ శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు బ్రాహ్మణుల కోసం యాదాద్రి సురేందర్‌పురి S. V. S. కాటేజ్ లో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కావున బ్రాహ్మణులందరికీ ఈ సమాచారాన్ని చేరవేయగలరు.


Advertisement

📞 సంప్రదించవలసిన నంబర్

98491 25769


🙏 ఒక చిన్న విజ్ఞప్తి

బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్కారం.

మీకు తెలిసిన అన్ని గ్రూపులకు ఈ విషయాన్ని తెలియజేయండి.

ఎవరైనా బ్రాహ్మణులు హైదరాబాద్‌కు వస్తే తప్పకుండా బ్రాహ్మణ భవన్ కు విచ్చేసి భోజనం చేసి, వసతి అవసరం అనుకుంటే పొంది వెళ్లమని చెప్పండి.

కాస్త ముందుగా తెలియజేస్తే వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తాము.

Advertisement

అన్ని ఉచితమే... ఇక్కడ ఏమాత్రం సందేహము అవసరం లేదు.


🌺 సంప్రదించవలసిన వారు

🙏 నమస్కారం

మీ గిరి ప్రసాద్ శర్మ
📞 9908496399

🌹 BHARATA BRAHMANA SAMSTHAN 🌹

🙏🙏🙏