పొట్ట: మీ అందాన్ని & ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది!

ఇది ముమ్మాటికీ నిజం!మీరు ఎంత అందంగా ఉన్నా, మీ పొట్ట ముందుకు వచ్చి కనిపిస్తే:✔ ఎంత మంచి బట్టలు వేసుకున్నా✔ ఎంత బంగారు నగలు ధరించినా✔ ఎంత మేకప్ చేసుకున్నా అంతా వృథా! 👉 బుజ్జి పొట్ట నుంచి బాన పొట్ట వరకు – మీ అందాన్ని చెడగొడతాయి.👉 అంతే కాదు,
ఇది ముమ్మాటికీ నిజం!
మీరు ఎంత అందంగా ఉన్నా, మీ పొట్ట ముందుకు వచ్చి కనిపిస్తే:
✔ ఎంత మంచి బట్టలు వేసుకున్నా
✔ ఎంత బంగారు నగలు ధరించినా
✔ ఎంత మేకప్ చేసుకున్నా
అంతా వృథా!
👉 బుజ్జి పొట్ట నుంచి బాన పొట్ట వరకు – మీ అందాన్ని చెడగొడతాయి.
👉 అంతే కాదు, అధిక పొట్ట అనారోగ్యానికి సంకేతం కూడా!
సన్నని నడుము కావాలంటే పొట్ట కూడా సన్నగా ఉండాలి!
పొట్ట సన్నగా, నాజూకుగా మీ దుస్తుల్లో ఇమిడిపోయేలా ఉంటేనే, మీ అందం వెలుగొందుతుంది. అప్పుడే మీరు:
✅ అందగత్తె / అందగాడు అనే పేరు తెచ్చుకుంటారు!
✅ ఆరోగ్యంగా & ఆకర్షణీయంగా కనిపిస్తారు!
గమనించండి:
మీ పొట్ట ఒక డస్ట్‌బిన్ కాదు!
👉 ఆకలివచ్చినా, రాకపోయినా ఎదురుగా కనబడిన ప్రతిదీ తినేస్తే… పొట్ట మాత్రమే పెరుగుతుంది!
👉 ఆ తర్వాత పెరిగేది పిరుదులు!
మీ పొట్టలో ప్రధాన శరీర అవయవాలు ఉంటాయి!
ఉదాహరణకి:
✔ జీర్ణక్రియ కోసం – లివర్, కడుపు, పెద్దప్రేగు, చిన్నప్రేగు
✔ ఆరోగ్యానికి కీలకమైన అవయవాలు
అందుకే మీ పొట్టను కంట్రోల్‌లో ఉంచాలి!
పొట్ట పెరగకుండా ఉండాలంటే?
✅ క్రమశిక్షణతో ఆహారం తీసుకోవాలి
✔ వేళకు భోజనం చేయాలి
✔ కాఫీ, టీ మితంగా (రోజుకు 1-2 సార్లు మాత్రమే)
✔ షుగర్ ఉన్నవారు స్వీట్స్ తినకూడదు!
✔ లేని వారు కూడా స్వీట్స్ మితంగా తినాలి
✔ తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
✔ నూనె పదార్థాలు, మాంసాహారం పరిమితంగా తీసుకోవాలి
✔ పండ్లు ఎక్కువగా తినాలి
✔ నీరు బాగా తాగాలి
🏃♂️ ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి
✔ తిన్న వెంటనే కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని, 20 నిమిషాలు నడవాలి
✔ వాకింగ్ తప్పనిసరి!
✔ పొట్ట తగ్గించే వ్యాయామాలు చేయాలి
✔ పొట్టను ఇబ్బంది పెట్టే ఆహారం తినకూడదు
🛁 లోపల & బయట శుభ్రత ముఖ్యం
✔ రోజూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేలా, లోపలి శుభ్రతకూ శ్రద్ధ పెట్టాలి!
✔ ఇంట్లో బావి ఉంటే ఇంటికి మేలు… కానీ, బాన పొట్ట శరీరానికి హాని!
✍ బి. మల్లికార్జున దీక్షిత్
📌 ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 సెల్: 9133320425




