05 ఫిబ్రవరి 2026 తెలుగు పంచాంగం: సంకష్టహర చతుర్ధి విశేషాలు

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 05, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్ధి🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి : చవితి రా 12.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 05, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్ధి
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : చవితి రా 12.22 వరకు ఉపరి పంచమి
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : ఉత్తర రా 10.57 వరకు ఉపరి హస్త
యోగం : సుకర్మ రా 12.04 వరకు ఉపరి ధృతి
కరణం : బవ మ 12.10 బాలువ రా 12.22 ఉపరి కౌలువ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 09.30 - 10.15 సా 04.00 - 06.00
అమృత కాలం : మ 03.32 - 05.11
అభిజిత్ కాలం : ప 11.59 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం : శేషం ఉ 07.17 వరకు
దుర్ముహూర్తం : ఉ 10.27 - 11.13 మ 03.02 - 03.48
రాహు కాలం : మ 01.48 - 03.14
గుళికకాళం : ఉ 09.29 - 10.55
యమగండం : ఉ 06.37 - 08.03
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.37 - 08.55
సంగవ కాలం : 08.55 - 11.13
మధ్యాహ్న కాలం : 11.13 - 01.30
అపరాహ్న కాలం : మ 01.30 - 03.48
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ చవితి
సాయంకాలం : సా 03.48 - 06.06
ప్రదోష కాలం : సా 06.06 - 08.36
రాత్రి కాలం : రా 08.36 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.57 - 05.47
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.37 | సా 06.06 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.47 | సా 06.13 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : కన్య
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌




