06-02-2026 దృగ్గణిత పంచాంగం | శుక్రవారం శుభకారణాలు

🙏 06, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏ఓం నమో నారాయణాయ - నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి : పంచమి రా 01.
🙏 06, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏
ఓం నమో నారాయణాయ - నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : పంచమి రా 01.18 వరకు ఉపరి షష్ఠి
వారం : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం : హస్త రా 12.23 వరకు ఉపరి చిత్త
యోగం : ధృతి రా 11.37 వరకు ఉపరి శూల
కరణం : కౌలువ మ 12.45 తైతుల రా 01.18 ఉపరి గరజి
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 06.30 - 07.30 సా 05.00 - 06.00
అమృత కాలం : సా 06.02 - 07.44
అభిజిత్ కాలం : ప 11.59 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం : ఉ 07.51 - 09.33
దుర్ముహూర్తం : ఉ 08.55 - 09.41 మ 12.45 - 01.31
రాహు కాలం : ఉ 10.55 - 12.22
గుళికకాళం : ఉ 08.03 - 09.29
యమగండం : మ 03.14 - 04.40
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.37 - 08.55
సంగవ కాలం : 08.55 - 11.13
మధ్యాహ్న కాలం : 11.13 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.48
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ పంచమి
సాయంకాలం : సా 03.48 - 06.06
ప్రదోష కాలం : సా 06.06 - 08.36
రాత్రి కాలం : రా 08.36 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.57 - 05.47
🙏--------------🙏-------------🙏
ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792




