🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 15, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
ఈనాటి పర్వం: మాస శివరాత్రి / మహా శివరాత్రి
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : త్రయోదశి ‌సా 05.04 వరకు ఉపరి చతుర్దశి
వారం    : ఆదివారం ( భానువాసరే )
నక్షత్రం  : ఉత్తరాషాఢ రా 07.48 వరకు ఉపరి శ్రవణం
యోగం : వ్యతీపాత రా 02.47 వరకు ఉపరి వరీయాన్
కరణం  : వణజి సా 05.04 భద్ర రా 05.23 తె ఉపరి శకుని
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 07.00-09.00 & 11.00-12.00 మ 02.00-04.00
అమృత కాలం  : మ 12.59 - 02.41
అభిజిత్ కాలం  : ప 11.58 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం    : రా 11.58 - 01.38
దుర్ముహూర్తం  : సా 04.37 - 05.23
రాహు కాలం   : సా 04.43 - 06.10
గుళికకాళం      : మ 03.16 - 04.43
యమగండం    : మ 12.22 - 01.49
ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.33 - 08.53
సంగవ కాలం         :     08.53 - 11.12
మధ్యాహ్న కాలం    :    11.12 - 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 - 03.51
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ త్రయోదశి
సాయంకాలం        :  సా 03.51 - 06.10
ప్రదోష కాలం         :  సా 06.10 - 08.39
రాత్రి కాలం           :   రా 08.39 - 11.57
నిశీధి కాలం          :  రా 11.57 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.54 - 05.43
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.33 | సా 06.10 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.43 | సా 06.18 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మకరం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌