20 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం | శుక్రవారం ప్రత్యేక సమయాలు & వైదిక అంశాలు

20 ఫిబ్రవరి 2026 – దృగ్గణిత పంచాంగం 🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ 🌻------------------------------------🌻స్వస్తి: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం తిథి: తదియ మ 02.
20 ఫిబ్రవరి 2026 – దృగ్గణిత పంచాంగం
🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻------------------------------------🌻
స్వస్తి: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి: తదియ మ 02.38 వరకు, ఉపరి చవితి
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా 08.07 వరకు, ఉపరి రేవతి
యోగం: సాధ్య సా 06.23 వరకు, ఉపరి శుభ
కరణం: గరజి మ 02.38, వణజి రా 01.51, ఉపరి భద్ర
🙏 సాధారణ శుభ సమయాలు 🙏
- ఉదయం: 09.30 - 10.30
- సాయంత్రం: 05.00 - 06.00
అమృత కాలం: మ 03.28 - 05.01
అభిజిత్ కాలం: ప 11.58 - 12.45
వర్జ్యం & దుర్ముహూర్తం
- వర్జ్యం: ఉదయం 06.10 - 07.43
- దుర్ముహూర్తం: ఉదయం 08.51 - 09.38, మ 12.45 - 01.31
రాహు కాలం: ఉదయం 10.54 - 12.21
గుళికకాళం: ఉదయం 07.58 - 09.26
యమగండం: మ 03.16 - 04.44
ప్రయాణశూలం: పడమర దిక్కుకు పనికిరాదు
ॐ వైదిక విషయాలు ॐ
- ప్రాతః కాలం: ఉదయం 06.31 - 08.51
- సంగవ కాలం: 08.51 - 11.11
- మధ్యాహ్న కాలం: 11.11 - 01.31
- అపరాహ్న కాలం: మ 01.31 - 03.51
- ఆబ్ధికం తిథి: తిథి ద్వయం – తదియ/చవితి
- సాయంకాలం: సా 03.51 - 06.12
- ప్రదోష కాలం: సా 06.12 - 08.39
- రాత్రి కాలం: రా 08.39 - 11.56
- నిశీధి కాలం: రా 11.56 - 12.46
- బ్రాహ్మీ ముహూర్తం: తె 04.52 - 05.41
సూర్యోదయం & సాయంకాలం
- విజయవాడ: సూర్యోదయం 06.31 | సాయంకాలం 06.12
- హైదరాబాద్: సూర్యోదయం 06.40 | సాయంకాలం 06.20
సూర్యరాశి: కుంభం
చంద్రరాశి: మీనం
శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792
🙌-------------🙌-------------🙌




