🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ

📅 21, ఫిబ్రవరి, 2026
దృగ్గణిత పంచాంగం

Advertisement

🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం / శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం


📜 పంచాంగ వివరాలు

Advertisement
  • తిథి : చవితి ‌మ 01.00 వరకు ఉపరి పంచమి
  • వారం : శనివారం ( స్ధిరవాసరే )
  • నక్షత్రం : రేవతి రా 07.07 వరకు ఉపరి అశ్వని
  • యోగం : శుభ సా 03.51 వరకు ఉపరి శుక్ల
  • కరణం : భద్ర మ 01.00 బవ రా 12.06 ఉపరి బాలువ


👉 ॐ సాధారణ శుభ సమయాలు ॐ

  • ఉ 11.00 - 01.00
  • సా 05.00 - 06.00

అమృత కాలం : సా 04.49 - 06.21
అభిజిత్ కాలం : ప 11.58 - 12.45

Advertisement

💫---------------------------------💫

  • వర్జ్యం : ఉ 07.37 - 09.09
  • దుర్ముహూర్తం : ఉ 06.30 - 08.04
  • రాహు కాలం : ఉ 09.26 - 10.53
  • గుళికకాళం : ఉ 06.30 - 07.58
  • యమగండం : మ 01.49 - 03.17
  • ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు


👉 ॐ ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼ ॐ 🌻

  • ప్రాతః కాలం : ఉ 06.30 - 08.51
  • సంగవ కాలం : 08.51 - 11.11
  • మధ్యాహ్న కాలం : 11.11 - 01.31
  • అపరాహ్న కాలం : మ 01.31 - 03.52
  • ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ పంచమి
  • సాయంకాలం : సా 03.52 - 06.12
  • ప్రదోష కాలం : సా 06.12 - 08.40
  • రాత్రి కాలం : రా 08.40 - 11.56
  • నిశీధి కాలం : రా 11.56 - 12.45
  • బ్రాహ్మీ ముహూర్తం : తె 04.51 - 05.40

🙏--------------🙏-------------🙏

Advertisement

🌞 సూర్యోదయాస్తమాలు

  • ఉ 06.30 | సా 06.12 విజయవాడ
  • ఉ 06.40 | సా 06.20 హైదరాబాద్

సూర్యరాశి : కుంభం
చంద్రరాశి : మీనం/మేషం


🎉 ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః

వాసు ముక్తినూతలపాటి
📞 ఫోన్ 99497 22792

🙌 -------------🙌-------------🙌