🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ

👉 25, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం

Advertisement

🌻━━━━━━━━━━━━━━━━🌻

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం

Advertisement

తిథి : నవమి ‌రా 02.40 వరకు ఉపరి దశమి
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : రోహిణి మ 01.38 వరకు ఉపరి మృగశిర
యోగం : విష్కుంబ రా 01.28 వరకు ఉపరి ప్రీతి
కరణం : బాలువ మ 03.45 కౌలువ రా 02.40 ఉపరి తైతుల

👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ

ఉ 09.00 - 10.00
సా 05.00 - 06.00

Advertisement

అమృత కాలం : ఉ 10.38 - 12.08 & రా 03.55 - 05.25
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

💫━━━━━━━━━━━━━━━━💫

వర్జ్యం : శేషం ఉ 07.38 & సా 06.54 - 08.24
దుర్ముహూర్తం : ప 11.57 - 12.44
రాహు కాలం : మ 12.21 - 01.49
గుళికకాళం : ఉ 10.52 - 12.21
యమగండం : ఉ 07.56 - 09.24
ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు

👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻

Advertisement

ప్రాతః కాలం : ఉ 06.28 - 08.49
సంగవ కాలం : 08.49 - 11.10
మధ్యాహ్న కాలం : 11.10 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.52
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ నవమి
సాయంకాలం : సా 03.52 - 06.13
ప్రదోష కాలం : సా 06.13 - 08.40
రాత్రి కాలం : రా 08.40 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.45
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.49 - 05.38

🙏━━━━━━━━━━━━🙏━━━━━━━━━━━━🙏

సూర్యోదయాస్తమాలు : ఉ 06.28 | సా 06.13 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.38 | సా 06.21 హైదరాబాద్

సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : వృషభం/మిధునం

ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః

వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792

🙌━━━━━━━━━━━━🙌━━━━━━━━━━━━🙌