🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 28, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి  : ద్వాదశి ‌రా 08.43 వరకు ఉపరి త్రయోదశి
వారం    : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం  : పునర్వసు ఉ 09.35 వరకు ఉపరి పుష్యమి
యోగం : సౌభాగ్య సా 05.02 వరకు ఉపరి శోభన
కరణం  : బవ ఉ 09.36 బాలువ రా 08.43 ఉపరి కౌలువ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 11.00 - 01.00 మ 02.00 - 03.00
అమృత కాలం  : ఉ 07.18 - 08.49 & రా 02.26 - 03.58
అభిజిత్ కాలం  : ప 11.56 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం    : సా 05.14 - 06.46
దుర్ముహూర్తం  : ఉ 06.26 - 08.00
రాహు కాలం   : ఉ 09.23 - 10.52
గుళికకాళం      : ఉ 06.26 - 07.55
యమగండం    : మ 01.49 - 03.17
ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.26 - 08.48
సంగవ కాలం         :     08.48 - 11.09
మధ్యాహ్న కాలం    :    11.09 - 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 - 03.52
ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
సాయంకాలం        :  సా 03.52 - 06.14
ప్రదోష కాలం         :  సా 06.14 - 08.40
రాత్రి కాలం           :  రా 08.40 - 11.55
నిశీధి కాలం          :  రా 11.55 - 12.44
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.48 - 05.37
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.26 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌