🍁 శుభ బృహస్పతి వాసరే 🍀 శ్రీ దత్తాత్రేయ నమః 🌻

ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ స్నేహితులూ ఎవరూ మిగలరు.
అహంకారం ఉన్నోడు ఎదుటి వారిలో ఉన్న గొప్ప తనాన్ని కానీ తనలో ఉన్న లోపాలని గానీ గుర్తించలేడు.

Advertisement

ఒక వేళ గుర్తించినా పొరపాటున కూడా అంగీకరించడు.

🙏 వాసు ముక్తినూతలపాటి 🤝