దృగ్గణిత పంచాంగం – 12 ఫిబ్రవరి 2026 | మాఘ మాసం, ఏకాదశి

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 12, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి : దశమి మ 12.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 12, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : దశమి మ 12.22 వరకు ఉపరి ఏకాదశి
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : జ్యేష్ఠ మ 01.42 వరకు ఉపరి మూల
యోగం : హర్షణ రా 03.06 వరకు ఉపరి వజ్ర
కరణం : భద్ర మ 12.22 వణజి రా 01.27 ఉపరి బవ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ప 11.59 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం : రా 10.32 - 12.18
దుర్ముహూర్తం : ఉ 10.26 - 11.12 మ 03.04 - 03.50
రాహు కాలం : మ 01.48 - 03.15
గుళికకాళం : ఉ 09.28 - 10.55
యమగండం : ఉ 06.35 - 08.01
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.35 - 08.53
సంగవ కాలం : 08.53 - 11.12
మధ్యాహ్న కాలం : 11.12 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.50
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ ఏకాదశి
సాయంకాలం : సా 03.50 - 06.09
ప్రదోష కాలం : సా 06.09 - 08.38
రాత్రి కాలం : రా 08.38 - 11.57
నిశీధి కాలం : రా 11.57 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.55 - 05.45
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.09 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.45 | సా 06.16 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృశ్చికం/ధనుస్సు
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌




