🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 10, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : అష్టమి ‌ఉ 07.27 వరకు ఉపరి నవమి
వారం    : మంగళవారం ( భౌమవాసరే )
నక్షత్రం  : విశాఖ ఉ 07.55 వరకు ఉపరి అనూరాధ
యోగం : ధ్రువ రా 01.42 వరకు ఉపరి వ్యాఘాత
కరణం  : కౌలువ ఉ 07.27 తైతుల రా 08.43 ఉపరి గరజి
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఈరోజు లేవు
అమృత కాలం  : రా 11.12 - 12.59
అభిజిత్ కాలం  : ప 11.59 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం    : మ 12.25 - 02.12
దుర్ముహూర్తం  : ఉ 08.54 - 09.40 రా 11.07 - 11.57
రాహు కాలం   : మ 03.15 - 04.41
గుళికకాళం      : మ 12.22 - 01.48
యమగండం    : ఉ 09.29 - 10.55
ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.35 - 08.54
సంగవ కాలం         :     08.54 - 11.12
మధ్యాహ్న కాలం    :    11.12 - 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 - 03.49
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ నవమి
సాయంకాలం        :  సా 03.49 - 06.08
ప్రదోష కాలం         :  సా 06.08 - 08.37
రాత్రి కాలం           :   రా 08.37 - 11.57
నిశీధి కాలం          :  రా 11.57 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.55 - 05.45
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.08 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.45 | సా 06.16 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృశ్చికం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌