🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 04, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : తదియ ‌రా 12.09 వరకు ఉపరి చవితి
వారం    : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం  : పుబ్బ రా 10.12 ఉపరి ఉత్తరఫల్గుణి ( ఉత్తర )
యోగం : అతిగండ రా 01.05 వరకు ఉపరి సుకర్మ
కరణం  : వణజి మ 12.19 భద్ర రా 12.09 ఉపరి బవ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 09.30 - 10.15 సా 04.00 - 06.00
అమృత కాలం  : మ 03.48 - 05.24
అభిజిత్ కాలం  : ఈరోజు లేదు
💫---------------------------------💫
వర్జ్యం    : ఉ 06.11 - 07.47
దుర్ముహూర్తం  : ప 11.58 - 12.44
రాహు కాలం   : మ 12.21 - 01.47
గుళికకాళం      : ఉ 10.55 - 12.21
యమగండం    : ఉ 08.03 - 09.29
ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.38 - 08.55
సంగవ కాలం         :     08.55 - 11.13
మధ్యాహ్న కాలం    :    11.13 - 01.30
అపరాహ్న కాలం    : మ 01.30 - 03.48
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ తదియ
సాయంకాలం        :  సా 03.48 - 06.05
ప్రదోష కాలం         :  సా 06.05 - 08.36
రాత్రి కాలం           :   రా 08.36 - 11.56
నిశీధి కాలం          :  రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.57 - 05.47
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.38 | సా 06.05 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.47 | సా 06.13 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : సింహం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌