జీవితం – ఒక తాత్కాలిక ఆవాసం

మనిషి జన్మ అనేది ఒక వరం. కానీ మనం సాధారణంగా “నాది” అనే భావంలో చిక్కుకుపోతాము.
మనిషి జన్మ అనేది ఒక వరం. కానీ మనం సాధారణంగా “నాది” అనే భావంలో చిక్కుకుపోతాము.
- ఉద్యోగం — కాలానుగుణం
- ధనం — చంచలం
- హోదా — పరిస్థితులపై ఆధారితం
- అందం — వయస్సుతో కరిగేది
- బంధువులు — ప్రయాణసహచరులు మాత్రమే
ఇవి అన్నీ “మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే”.
భగవద్గీతలో భగవద్గీత ఇలా చెప్పబడింది:
అనిత్యం అసుఖం
లోకం ఇమం ప్రాప్య
భజస్వ మామ్
ఈ లోకం అనిత్యము, అసుఖమయము —
కాబట్టి నన్ను స్మరించు....
అసలైన సత్యం
నాది అనుకున్నా
మన శరీరం కూడా
ఒక రోజు మన మాట వినదు.
మనసు, ప్రాణం విడిచినపుడు
“నేను” అని చెప్పుకున్నదంతా అక్కడితో ముగుస్తుంది.
అందుకే:
- ప్రతి రోజు కొంత సమయం నామస్మరణ జపం
- కొంత సమయం మానవ సేవా
- ఎప్పుడూ ధర్మ మార్గం
ఇవి మనిషిని మానవుడిగా నిలబెడతాయి
అహంకారం తాత్కాలికం.
ఆత్మసాక్షాత్కారం శాశ్వతం.
“నేను” అనే భావం తగ్గి
“నీవే” అనే భావం పెరిగినపుడే
జీవితం సార్థకం అవుతుంది.
🙏 సమస్త లోకా సుఖినో భవంతు
🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా..
శుభమస్తు.....✍️
తరచుగా అడిగే ప్రశ్నలు
జీవితాన్ని తాత్కాలిక ఆవాసం అని ఎందుకు అంటారు?
ఉద్యోగం కాలానుగుణం, ధనం చంచలం, హోదా పరిస్థితులపై ఆధారితం, అందం వయస్సుతో కరిగేది. బంధువులు కూడా ప్రయాణసహచరులు మాత్రమే; ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే.
లోకం అనిత్యం అని భగవద్గీత ఏమి చెబుతుంది?
భగవద్గీతలో “అనిత్యం అసుఖంలోకం ఇమం ప్రాప్యభజస్వ మామ్” అని చెప్పబడింది. ఈ లోకం అనిత్యము, అసుఖమయము — కాబట్టి భగవంతుని స్మరించమని దీని భావం.
“నాది” అనే భావం ఎందుకు నిలవదు?
నాది అనుకున్న మన శరీరం కూడా ఒక రోజు మన మాట వినదు. మనసు, ప్రాణం విడిచినపుడు “నేను” అని చెప్పుకున్నదంతా అక్కడితో ముగుస్తుంది.
ప్రతి రోజు ఏమి ఆచరిస్తే మనిషి మానవుడిగా నిలబడతాడు?
ప్రతి రోజు కొంత సమయం నామస్మరణ జపం, కొంత సమయం మానవ సేవ చేయాలి, ఎప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి. ఇవి మనిషిని మానవుడిగా నిలబెడతాయి.
జీవితం ఎప్పుడు సార్థకం అవుతుంది?
“నేను” అనే భావం తగ్గి “నీవే” అనే భావం పెరిగినపుడే జీవితం సార్థకం అవుతుంది. అహంకారం తాత్కాలికం, ఆత్మసాక్షాత్కారం శాశ్వతం.




