🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 14, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : ద్వాదశి ‌సా 04.01 వరకు ఉపరి త్రయోదశి
వారం    : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం  : పూర్వాషాఢ సా 04.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ
యోగం : సిద్ధి రా 03.18 వరకు ఉపరి వ్యతీపాత
కరణం  : తైతుల సా 04.01 గరజి రా 04.37 తె ఉపరి వణజి
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00
అమృత కాలం  : మ 01.03 - 02.47
అభిజిత్ కాలం  : ప 11.58 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం    : రా 02.47 - 04.29
దుర్ముహూర్తం  : ఉ 06.34 - 08.07
రాహు కాలం   : ఉ 09.28 - 10.55
గుళికకాళం      : ఉ 06.34 - 08.01
యమగండం    : మ 01.49 - 03.16
ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.34 - 08.53
సంగవ కాలం         :     08.53 - 11.12
మధ్యాహ్న కాలం    :    11.12 - 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 - 03.50
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ ద్వాదశి
సాయంకాలం        :  సా 03.50 - 06.10
ప్రదోష కాలం         :  సా 06.10 - 08.38
రాత్రి కాలం           :   రా 08.38 - 11.57
నిశీధి కాలం          :  రా 11.57 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.54 - 05.44
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.34 | సా 06.10 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.43 | సా 06.17 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : ధనుస్సు/మకరం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌