నిర్వాహకులు: బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (రిజిస్ట్రేషన్ నం: 387/2006)
తేదీ: 06-07-2025
స్థలం: పరిమళ కన్వెన్షన్ ఏసీ హాల్,
రాఘవేంద్ర స్వామి మఠం పక్కన, బర్కత్ పుర, హైదరాబాద్


Advertisement

రిజిస్ట్రేషన్ వివరాలు:

  • పురోహితులు మరియు అర్చకులకు: రూ.100
  • హైదరాబాద్ లోకల్ కొరియర్ ఛార్జ్: రూ.50
  • ఇతర వూర్లకు కొరియర్ ఛార్జ్: రూ.100
  • ఇతర అభ్యర్థులకు: రూ.300

మీ పేరు పరిచయ పుస్తకంలో ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పేరు నమోదు చేసుకోగలరు.


Advertisement

రిజిస్ట్రేషన్ విధానం:

వాట్సాప్ ద్వారా ఈ వివరాలు పంపించాలి:

  1. మీ బయోడేటా
  2. ఫోన్ పే / గూగుల్ పే స్క్రీన్ షాట్

రిజిస్ట్రేషన్ ఫీజు పంపాల్సిన నెంబర్:
ఉన్నవ శ్రీధర్ బాబు – 9000966999


మీరు పురోహితులు లేదా అర్చకులైతే, ప్రత్యేక ధరలతో ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
ఈ వేదిక ద్వారా నిరంతరం పరిచయ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.