బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్, గాయత్రి భవన్,వనస్థలిపురం, హైదరాబాద్

బ్రాహ్మణ సామూహిక ఉపనయనములు

తేదీ 23.2.25,ఆదివారం,ఉ.10.35 గం లకు

Advertisement

వేదిక : శ్రీరామాలయం,గురుద్వారా ప్రక్కన,వనస్థలిపురం,హైదరాబాద్

రుసుము
రు.3500
అదనపు భోజనము రు.150

Advertisement

పూజాసామాగ్రి,తల్లిదండ్రులకు, వటువుకి,సోదరికి భోజనము
ఏర్పాటు చేయబడును.

రిజిస్ట్రేషన్ కు చివరి తేది : 19.2.25 సా.7 గం లవరకు

రుసుము,అదనపు భోజనము స్కానర్ ద్వార బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,వనస్థలిపురం జమచేసి ,వటువు పేరు,వయసు,తండ్రి పేరు,గోత్రం,ఫోన్ నెంబరు,చెల్లించిన వివరములు వాత్సాప్ ద్వారా ఈ క్రింది నెంబరుకు తెలియచేయగలరు.
6302454218.

Advertisement

పూర్తి వివరములకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.

9848224586
965-223-6673
91604 61711
944-005-7817
891-941-6798
939-100-8349

ఇట్లు
నందిరాజు లక్ష్మి నారాయణ
కార్యదర్శి.

గమనిక
స్కానర్ పోస్టు చేసాము