పూజ్య గురువులకు నమస్సుమాంజలి 💐💐💐

లక్ష్మి, సరస్వతి, దుర్గా మరియు గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో
మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో
సుఖసంతోషాలతో నిండిన నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…

Advertisement

📅 05-09-2025 – శుక్రవారం


🔹 ఈ రోజు AVB మంచి మాటలు 🔹

Advertisement

✨ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపటానికి,
అంకితభావంతో నిత్యం నిస్వార్థంగా శ్రమిస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి
గురుపూజ దినోత్సవ నమస్సుమాంజలి 💐🙏

🌿 ఏదైనా పంచే కొద్దీ తరుగుతుంది,
కానీ విద్య పంచేకొద్దీ పెరుగుతుంది.
అలాంటి విద్యను నిస్వార్థంగా పంచే గురువులకు పాదాభివందనం 🙏✍️

🌿 ప్రపంచానికి భగవద్గీతను బోధించిన విశ్వగురు శ్రీకృష్ణ భగవానుడు
గురువులందరికీ ఆదర్శం కావాలి.

Advertisement

🌿 జ్ఞానం సంపాదించడం కన్నా,
సంపాదించిన జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవడమే నిజమైన విజయం.

🌿 జ్ఞానం తో చెప్పేవారి మాట విన్నా వినకపోయినా పర్వాలేదు,
కానీ అనుభవంతో చెప్పేవారి మాట తప్పనిసరిగా వినాలి.

🌿 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఎప్పుడూ భయపడేవారు,
ఏమీ సాధించలేరు.

🌿 ఏది ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి గురువు కావాలి.
మంచి గురువు దొరికితే – విద్యతో పాటు వినయం, సంస్కారం కూడా దొరుకుతాయి.

🌿 కులమతాలకు అతీతంగా అందరికీ లభ్యమయ్యేది ఒక్కటే…
అది విద్య