తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.

భక్తులు ఆలయానికి సమర్పించిన హుండీ నిధులు, దాతలు ఇచ్చిన ఆస్తులు దేవుడికే చెందుతాయి – ప్రభుత్వానికి కాదు అని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

ఈ తీర్పు భక్తుల మనోభావాలకు, దేవాలయ సంపద పరిరక్షణకు గట్టి బలాన్ని ఇచ్చింది.

తమిళనాడు ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ ఇచ్చిన ఈ తీర్పును వెలువరించిన మద్రాస్ హైకోర్టు జస్టిస్ శ్రీ ఎస్. ఎం. సుబ్రహ్మణ్యస్వామి గారికి, జస్టిస్ శ్రీ జి. అరుణ్ మురుగన్ గారికి శతకోటి వందనాలు.

Advertisement