గత మాఘ, వైశాఖ మాసాలలో ఉపనయనము చేసుకున్న వటువులకు మరియు వారి తల్లిదండ్రులకు ఈ విధంగా తెలియజేయబడుతున్నది.

షాద్నగర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో, శ్రావణ శుక్ల పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) సందర్భంగా 2025 ఆగస్ట్ 9, శనివారం నాడు ఉపాకర్మ (మౌంజి) కార్యక్రమం నిర్వహించబడుతుంది.

Advertisement

📍 వేదిక: శ్రీ రామ మందిర్, షాద్నగర్
🕗 సమయం: ఉదయం 8:00 గంటల నుండి

ఈ పవిత్ర కార్యక్రమంలో తమ వటువులకు ఉపాకర్మ కార్యక్రమం జరిపించదలచిన వారు, వెంటనే సంప్రదించగలరు.

Advertisement

💸 రుసుము వివరాలు:

  • రుసుము: ₹2100/-
  • Cell / GPay Number: 94415 77648
  • అమౌంట్ పంపిన తరువాత రసీదు పొందగలరు.

🪔 ఇతర సౌకర్యాలు:

  • వటువుతో పాటు ఐదుగురికి భోజన వసతి కల్పించబడును.
  • హోమ సామాగ్రి సంఘం ద్వారా అందించబడుతుంది.


కోశాధికారి
వేణుగోపాలకృష్ణ
📞 94415 77648