కార్తీకమాసం ప్రత్యేక సమాచారం

శ్రీ సిద్ధి గణపతి ఆలయము స్థలం: అనంతపురం పట్టణం, రాంనగర్ మెయిన్ రోడ్,కెనరా బ్యాంక్ ముందు (కమ్మ భవన్ దగ్గర) సంకష్టహర చతుర్థి వ్రత మహోత్సవం తేదీ: 8-11-2025 (శనివారం) పూజా కార్యక్రమాలు అభిషేకం – సాయంత్రం 6:15 గంటలకుసేవా విరాళం: ₹200/- హోమం – ఉదయం 1:45 గంటలకుసేవా విరాళం: ₹500/- పాల్గొనదలచిన భక్తులు తగు రశీదులు పొందవలెనని వినమ్రంగా కోరుచున్నాము. సంప్రదించవలసిన వారు:గరుడాద్రి సురేశ్వర శర్మ (సురేశ స్వామి)ఫోన్: 94402 47747వాట్సాప్: 80744 04350 ఫోన్‌పే ద్వారా సేవా రశీదు చెల్లించి,గోత్రం మరియు పేర్లు వాట్సాప్‌లో తెలియజేయగలరు.
శ్రీ సిద్ధి గణపతి ఆలయము
స్థలం: అనంతపురం పట్టణం, రాంనగర్ మెయిన్ రోడ్,
కెనరా బ్యాంక్ ముందు (కమ్మ భవన్ దగ్గర)
సంకష్టహర చతుర్థి వ్రత మహోత్సవం
తేదీ: 8-11-2025 (శనివారం)
పూజా కార్యక్రమాలు
అభిషేకం – సాయంత్రం 6:15 గంటలకు
సేవా విరాళం: ₹200/-
హోమం – ఉదయం 1:45 గంటలకు
సేవా విరాళం: ₹500/-
పాల్గొనదలచిన భక్తులు
తగు రశీదులు పొందవలెనని వినమ్రంగా కోరుచున్నాము.
సంప్రదించవలసిన వారు:
గరుడాద్రి సురేశ్వర శర్మ (సురేశ స్వామి)
ఫోన్: 94402 47747
వాట్సాప్: 80744 04350
ఫోన్‌పే ద్వారా సేవా రశీదు చెల్లించి,
గోత్రం మరియు పేర్లు వాట్సాప్‌లో తెలియజేయగలరు.
కష్టంసముచ్ఛాటయ గణేశ
చంద్రోదయం: రాత్రి 8:24 గంటలకు




