ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

(42 సంవత్సరాల విశిష్ట సేవా ప్రస్థానం)
రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ గారి అధ్యక్షతన
📌 దరఖాస్తు నమోదుకు ఆఖరి తేదీ: 22-11-2025
మెగా జాబ్ మేళా – గుంటూరు
🗓️ తేదీ: 13-12-2025
🕘 సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు
📍 స్థలం: గుంటూరు
ప్రత్యేకతలు
- 50+ కంపెనీల HR లతో సంప్రదింపులు (IT, Non-IT, ఫార్మా, బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగాలలో)
- సుమారు 2500 బ్రాహ్మణ నిరుద్యోగులు పాల్గొననున్నారు
- కనీసం 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం
- పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం
జిల్లా స్థాయి చర్యలు
- ప్రతి జిల్లా నుండి 200 మంది నిరుద్యోగులు నమోదు చేయించాలి
- ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం సహకారంతో బ్రాహ్మణ విద్యార్థుల జాబితా సిద్ధం చేయాలి
ప్రత్యేక కార్యక్రమం
🕕 సాయంత్రం 6:00 గంటలకు
ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రాష్ట్ర & కేంద్ర మంత్రుల చేతుల మీదుగా
ఉద్యోగ నియామక పత్రాలు అందజేయబడతాయి.
మెగా జాబ్ మేళా కన్వీనర్: రావులపాటి అయ్యప్ప శర్మ గారు
సంప్రదించవలసిన వారు
- సత్యవాడ దుర్గా ప్రసాద్ – చైర్మన్, అడ్వైజరీ కమిటీ 📞 93999 29535
- పులిపాక ప్రసాద్ – కోశాధికారి 📞 98481 12396
- రవి మండా – కో-కన్వీనర్, జాబ్ మేళా 📞 91826 15056
- H K రాజశేఖర్ – కన్వీనర్, మెంబర్షిప్ కమిటీ 📞 94915 26678
- కొప్పర్తి సీతారామేష్ – కమిటీ సభ్యులు 📞 93941 50160
- సూరంపూడి కామేష్ – యూత్ వింగ్ అధ్యక్షుడు 📞 77999 88888
ప్రకటన
జాబ్ మేళా కమిటీలో త్వరలోనే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మరో 5 మంది బ్రాహ్మణ ప్రముఖులుకి స్థానాలు కల్పించబడతాయి.
నమస్కారములతో
H K మనోహర రావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
📞 99490 22259
🌐 Website: apbsss.org
