వార్తలు
కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త – వారణాసిలో డొక్కా సీతమ్మ ఆశ్రమం | ఉచిత భోజనం & తక్కువ అద్దె గదులు
కాశీ వెళ్లే తెలుగు భక్తులకు గొప్ప శుభవార్త! 🙏✨ వారణాసిలో "డొక్కా సీతమ్మ ఆశ్రమం" ప్రారంభమైంది.
కాశీ వెళ్లే తెలుగు భక్తులకు గొప్ప శుభవార్త! 🙏✨
వారణాసిలో "డొక్కా సీతమ్మ ఆశ్రమం" ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు తక్కువ ధరకే గదులు, భోజనం పూర్తిగా ఉచితం అందించనున్నారు. 🍛🏨
ఆంధ్రుల అన్నపూర్ణ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమం గంగానది సమీపంలోని హనుమాన్ ఘాట్ వద్ద అందుబాటులో ఉంది. ❤️
దండు త్రినాథరాజు గారి సేవా భావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 🙌
Advertisement
📍 స్థలం
వారణాసి – హనుమాన్ ఘాట్ సమీపం
✅ సౌకర్యాలు
- ✅ తక్కువ అద్దె గదులు
- ✅ ఉచిత భోజనం
- ✅ తెలుగు వారికి తొలి ప్రాధాన్యం
📞 సంప్రదించండి
డొక్కా సీతమ్మ ఆశ్రమం
ఫోన్: 9490701177 🙏🙏
Advertisement
కాశీ యాత్రకు వెళ్లే ప్రతి తెలుగు భక్తుడికి ఇది నిజంగా పెద్ద ఊరట! 🙏



